బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధిని ఎవరూ ఆపలేరని రాష్ట్ర రోడ్లు - భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మండలంలో పర్యటించారు.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి కేంద్రంలోని బీజేపీని గద్దె దించాలని విపక్షాలు చేస్తున్న ప్రయత్నాలకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. సరైన చిత్తశుద్ధి లేకుండా, సొంత ఎజెండాలతో సమావేశాలకు హాజరైన ప�
రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి ‘హస్త’వ్యస్తంగా తయారైంది. పార్టీలో నాయకుల మధ్య రోజురోజుకూ విభేదాలు భగ్గుమంటున్నాయి. కొత్తగా చేరికలేమోగానీ.. ఉన్న నేతల మధ్య సమన్వయం లేక ద్వితీయశ్రేణి నాయకులు తలలుపట్టుకుంట�
రాష్ట్రంలో బీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అంటూ బీరాలు పలికే బీజేపీ.. పరిగెత్తడం అటుంచి కనీసం నడవలేక బొక్కబోర్లా పడింది. పార్టీలో రోజురోజుకూ వర్గపోరు పెరుగుతున్నది.
స్వాతంత్య్ర భారతదేశ చరిత్రలో అత్యంత బలహీనమైన ప్రధానమంత్రి మోదీ అని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. పాట్నాలో విపక్షాలు నిర్వహించిన �
Minister KTR: ప్రతిపక్ష పార్టీలు కలవడం కన్నా.. దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రజలు ఏకం కావడం ముఖ్యమని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పాట్నాలో జరుగుతున్న ప్రతిపక్ష పార్టీల భేటీతో లాభం లేదన్నా
బీహార్ సీఎం నితీశ్‌కుమార్ సారథ్యంలో శుక్రవారం పాట్నాలో జరగనున్న విపక్షాల భేటీకి ప్రధాన పార్టీలు హాజరుకాకపోవటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బీజేడీ, బీఎస్పీతో పాటు రెండు తెలుగు రాష్ర్టాల్లోని బ�
కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నగరంలోని ఏ డివిజన్ కార్పొరేటర్‌గా గెలిచినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కరీంనగర మేయర్ యాదగిరి సునీల్‌రావు సవాల్ చేశారు.