కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్ సర్కార్ తీరుతెన్నులు చూస్తుంటే ఉమ్మడి ఏపీ పాలన గుర్తుకువస్తున్నది. నాడు ఉమ్మడి పాలకులు ఒక్క ప్రాజెక్టును నిర్మించకుండా కరవుకు కారణమైతే, నేడు నీళ్లున్నా ఇవ్వకుండా రేవ�
కొత్త ప్రభుత్వం కొలువుదీరిన మూడు నెలల్లోనే తెలంగాణ ఆగమాగమైపోయింది. మొన్నటిదాకా అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిన మన రాష్ట్రం ఆత్మహత్యల తెలంగాణగా మారిపోతున్నది. నిరాశ నీడల్లో కొట్టుమిట్టాడుతున్న�
‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ పాలన, మార్పు వస్తుందని గొప్పలు చెప్పిన్రు. అసలు మార్పు అంటే పంటలు ఎండబెట్టుడేనా..?’ అని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జడీ చైర్మన్ పుట్ట మధూకర్ మండిపడ్డారు.
Pinarayi Vijayan | పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను కేరళలో అమలు చేయబోమని సీఎం పినరయి విజయన్ గురువారం మరోసారి స్పష్టం చేశారు. అలాగే సీఏఏపై కాంగ్రెస్ మౌనాన్ని ఆయన ప్రశ్నించారు.
ప్రపంచంలో ఎక్కడా లేనిది, భారతావనికి మాత్రమే పరిమితమైనది, పుట్టుకకు ముందే నిర్ణయమయ్యేది, పుడమిలో కలిసినా మారనిది కులం. సమాజ పరిణామ క్రమలో వృత్తుల మూలంగా, శ్రమ విభజన ఫలితంగా పురుడుపోసుకున్నది కులం.
హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో ఎంబీఏ విద్యార్థిని సుంకర సాహితి ఆత్మహత్య కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ నేత కుమారుడి వేధింపుల వల్లే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ మేరక�
పార్లమెంటు టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలకు ‘కనుగోలు’ ఫ్లాష్ సర్వే షాకిచ్చింది. ఇప్పటి వరకు చక్కర్లు కొట్టినవారి పేర్ల స్థానంలో కొత్త ముఖాలు వచ్చి చేరాయి. ఆశలు పెట్టుకున్న వారిలో దాదాపు సగం మందిక�
లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ హామీల వర్షం కురిపిస్తున్నది. తాజాగా మహిళలకు ప్రత్యేకంగా 5 గ్యారెంటీలను తీసుకొచ్చింది. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే పేద మహిళలకు ఏడాదికి
వ్యవసాయం తర్వాత లక్షలాది మందికి ఉపాధి కల్పించే వస్త్ర పరిశ్రమ ఆర్థిక సంక్షోభంలో కునారిల్లుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో సాంచాలకు సంకెళ్లు పడ్డాయి. ఇప్పటి వరకు వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్లు ల�
‘బీఆర్ఎస్లో పదేండ్ల పాటు పనిచేశా. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా. కానీ గత ఎన్నికల్లో నా ఓటమికి కారణమైన బీఎస్పీతో పొత్తుపెట్టుకోవడం కరెక్ట్ కాదు. అందుకే కార్యకర్తల నిర్ణయం మేరకు గురువారం కాంగ్రెస్‌లో పార�
రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌లది ఒకటే ఎజెండా అని బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడటమే వారి లక్ష్యమని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలకు రాష్ట్రంలో సరై
Kadiyam Srihari | తాను బీఆర్ఎస్ పార్టీ వీడుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పందించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తాన�
Padmakar Valvi : లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు బుధవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పద్మాకర్ వల్వి బీజేపీలో చేరారు.