seat sharing deal | బీహార్‌లో ప్రతిపక్షాల ‘ఇండియా’ బ్లాక్ మధ్య లోక్‌సభ ఎన్నికల పోటీకి సంబంధించి సీట్ల పంపిణీ ఒప్పందం కుదిరింది. మొత్తం 40 సీట్లకుగాను పూర్నియా, హాజీపూర్‌తో సహా 26 స్థానాల్లో పోటీ చేస్తామని ఆర్జేడీ ప్�
బీఆర్ఎస్ను కుటుంబ పాలన అని విమర్శించిన ఎమ్మెల్యే వివేక్.. తన కుటుంబంలో ఇద్దరికి ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ టికెట్ ఇవ్వడం కుటుంబ పాలన కాదా అని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు (K.Keshava Rao) భేటీ అయ్యారు. డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డితో కలిసి సీఎం నివాసానికి వెళ్లిన కేకే.. ముఖ్యమంత్రితో పార్టీ చేరికకు సంబంధించిన అంశాలపై చర్చ�
అధికార కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిని ఎట్టకేలకు ప్రకటించింది. పార్టీ అభ్యర్థిగా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన నీలం మధును ప్రకటించడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి తారాస్
కాంగ్రెస్ పార్టీ మరోసారి వెనుకబడిన వర్గాలకు మొండి‘చేయి’ చూపింది. బీసీలంటే మొదటి నుంచి చిన్నచూపు చూస్తున్న ఆ పార్టీ నాయకత్వం మళ్లీ అన్యాయం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు అరకొరగా సీట్లు కేటాయించి
అభివృద్ధి పనులకు భూములు ఇచ్చేందుకు కొడంగల్ ప్రజలు ముందుకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. అసైన్డ్ భూములకు సైతం ప్రైవే టు భూముల ధరలే చెల్లిస్తామని, ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీచేశామని త�
దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టింది తామేనని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది. అయితే, ఇందులో ఎంతమాత్రమూ నిజం లేదని ప్రముఖ రచయిత, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ మాజీ సీఈవో గురు�
నాగార్జునసాగర్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేసిందా ? ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించబోమని అసెంబ్లీ వేదికగా తీర్మానం చేసినా.. ఇప్పటివరకు మళ్లీ ఆ అంశంపై స్పందించకపోవడంతో అనుమానాలు వ్య
తెలంగాణలో ఉపాధి అవకాశాలు పెద్దయెత్తున పెరిగినట్టు ఐఎల్వో నివేదిక తెలిపింది. 2019లో ఉపాధి కల్పనలో 16వ స్థానంలో ఉన్న తెలంగాణ.. 2022 నాటికి మూడో ర్యాంకుకు ఎగబాకినట్టు వెల్లడించింది. 0.6 స్కోర్‌తో తెలంగాణ ఈ ఘనత సాధి