ఈ మధ్య యశోద దవాఖానలో పరీక్షలు చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్‌ను పలకరించడానికి పోయిన. అక్కడ మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధువులు చేస్తున్న కుంభకోణాలపై ప్రశ్నిస్తూ జేబీఎస్ వద్ద ఏ టు జెడ్ పేరుతో హోర్డింగు ఏర్పాటు చేసిన ఇద్దరు వ్యక్తులను ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
ఆంధ్ర జలదోపిడీపై కాంగ్రెస్ పార్టీ చీకటి ఒప్పందం చేసుకుందని బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ జలదోపిడీపై విద్యార్థులకు శనివారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
రాబోయే పదేండ్లూ నేనే ముఖ్యమంత్రిని అంటూ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రకటించుకోవడాన్ని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) ఆగ్రహం వ్యక్తంచేశారు. అలా ప్రకటించుకోవడం కాంగ్�
కొట్లాడి సాధించుకున్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో వంద శాతం స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని బీఆర్ఎ స్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశా రు.
వానలు లేక గోదావరి జలాలు రాక సాగునీటి కోసం పాలకుర్తి నియోజకవర్గంలోని రైతాంగం అరిగోస పడుతున్నా రేవంత్ సర్కారు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఉరి తీసే సమయం కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలమూరు జిల్లా పర్యటనలో భాగంగా �
గత లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చారు. 35 శాతం మంది ఓటర్లు ఆ పార్టీకి మద్దతు పలికారు. వీళ్లేదో కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తారని ప్రజలు ఆశపడ్డా
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు అన్నారు. విద్యాశాఖను తన దగ్గర పెట్టుకుని ఏనాడూ సమీక్ష న
గత ప్రభుత్వాల హయాంలో అణిచివేతకు గురైన మెదక్ జిల్లాను అనేక పథకాలతో అభివృద్ధి పరిచిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు ర్యాకల హేమలతా శేఖర్‌గౌడ్ అన్నారు.
క్యాన్సర్ వ్యాధి కంటే కూడా కాంగ్రెస్ పార్టీ ప్రమాదకరమని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్ రెడ్డి విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంలో గుంతల రోడ్లు, గుడ్డి దీపాలు ఉండేవని గుర్తుచేశారు. ఇప్పుడ�
కేసీఆర్ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. రైతులకు బ�
నీళ్ల పంపకాల్లో అంతర్రాష్ట్ర ఒప్పందాలపై ఎవరు సంతకం పెడతారో అవగాహనలేకనే పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఎద్దేవా చేశారు. నీళ్ల పంపకా�