తెలంగాణ చేనేత, వస్త్ర శాఖ పూర్తిగా పడకేసింది. నేతన్నల నుంచి వస్ర్తాలను సేకరించి వివిధ ప్రభుత్వ సంస్థలకు అందజేసేందుకు ఉద్దేశించిన పథకాలన్నీ నిలిచిపోయాయి.
అధికారంలో ఉన్నప్పుడు తమ పార్టీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను చేర్చుకోలేదా అని బీఆర్ఎస్ను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రశ్నించారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తుంటే విమర్శించడం
‘200 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి కండువా కప్పడం అవసరమా? ఇప్పుడు ప్రభుత్వానికి ఏమైంది? నా సీనియారీటి, సిన్సియార్టీకి ఇచ్చే విలువ ఇదేనా? కార్యకర్తల కష్టాలు, మనోభావాలు అక్కర్లేదా?’
యా దేశంల లేనట్ల సీఎం కేసీఆర్ సారు ఎవుసానికి 24 గంటల కరెంట్‌ను ఫ్రీగా ఇచ్చిండు. రైతులు మంచిగుండాలె.. పంటలు బాగా పం డాలె.. అని ఎన్నెన్నో చెప్పిండు.. చేసిండు. కరెంట్ పోవుడనేదే లేకుండా చేసిండు. ఇప్పుడేమో ఇష్టమొ�
రాష్ట్ర ప్రజలకు అండగా ఉందామని, ఇబ్బందులు ఎదుర్కొంటున్న పార్టీ శ్రేణులకు కూడా భరోసాగా నిలుద్దామని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. అదే క్రమంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌ను కాంగ్రెస్ చేర్చుకోవడంపై కలత చెందిన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటకు చెందిన కాంగ్రెస్ కిసాన్ సెల్ విభాగం రాష్ట్ర కో-ఆర్డినేటర్ వాకిటి సత్యంరెడ్
అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఓట్లకోసమే కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన తర్వాత నిరుద్యోగులను నయవంచనకు గురిచేసిందని విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రాజారాం యాదవ్ మం�
చరిత్ర పునరావృతం అవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. అధికారంలో ఉన్నవారికంటే ప్రజల శక్తి ఎప్పడూ బలంగా ఉంటుందని చెప్పారు. 2004-06 మధ్య కూడా తమ పార్టీ నుంచి ఫిరాయింపులు జరిగాయని, ప్
‘కాంగ్రెస్ ఇచ్చిన బీసీ డిక్లరేషన్‌కు బ్రేకులు పడనున్నాయా? స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 23 నుంచి 42 శాతానికి పెంచుతామన్న హామీకి మంగళం పాడబోతున్నదా?
‘కాళేశ్వరం ఒక ప్రాజెక్టు మాత్రమే కాదు.. తెలంగాణ ప్రజల జీవనాధారం.. ఈ ప్రాజెక్టుతో చెరువులు, కుంటలకు నీళ్లొచ్చాయి. భూగర్భజలాలు పెరిగి పుష్కలంగా పంటలు పండాయి. అనతికాలంలోనే వ్యవసాయం, ఇతర వృత్తుల జీవనోపాధులు ప
బీఆర్ అంబేద్కర్ సాక్షిగా దళిత ప్రజాప్రతినిధికి పరాభవం ఎదురైంది. నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వేదికపై మాట్లాడుతున్న హనుమకొండ జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్‌కుమార్�