సీఎం రేవంత్‌రెడ్డి కర్ర పెత్తనం పట్ల మంత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను ఇద్దరు మంత్రులు మాత్రమే వెల్లడించాలన్న సీఎం నిర్ణయం పట్ల వారు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఏనుగెళ్లింది.. తోక చిక్కింది.. అన్న చందాన భాషా పండితులు, పీఈటీల అప్‌గ్రేడేషన్‌పై గల కోర్టు కేసు ఇటీవలే కొలిక్కివచ్చింది. చేసిందంతా కేసీఆర్ ప్రభుత్వం అయితే, ఉపాధ్యాయుల జీవితాల్లో తామే వెలుగులు నింపామంటూ �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగరేణి గనులను ప్రైవేటుపరం చేసినా సంస్థ ప్రయోజనాలే తమకు ప్రాణసమానమని భావించి నాటి ప్రభుత్వం తట్టెడు మట్టిని కూడా తవ్వనీయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకర
‘గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల ఆందోళన, ఆవేదనను ఈ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని, క్యాబినెట్ సమావేశంలో వారికి న్యాయంచేసేలా నిర్ణయాలు తీసుకుంటుందని ఎదురుచూశాం. కానీ అందరి ఆశలు అడియాశలు చేసేలా చేశారు
2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాట ఇచ్చి తప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా శనివారం టీజీపీఎస్సీ కార్యాలయాన్ని నిరుద్యోగులు ముట్టడించారు. పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకొని నిరుద్యోగులను అడ్డ�
సీఎం రేవంత్ రెడ్డిపై, ఆయన చెబుతున్న అబద్ధాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. రేవంత్, ఆయన ప్రభుత్వం చేస్తున్న అబద్ధాల ప్రచారం చూసి జోసెఫ్ గోబెల్స్ కూడా తన సమాధిలోనే తలదించుకుంటున�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు, మాజీ స్పీకర్, ప్రస్తుత బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆయన కొడుకు భాస్కర్‌రెడ్డి శుక్రవారం కాంగ్రెస్‌లో చేరారు.
బొగ్గు గనుల వేలం వెనుక మరొక అదృశ్యశక్తి ఉన్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీ జగదీశ్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తెర వెనక ఉన్న ఆ అదృశ్యశక్తి ఎవరో బహిర్గతం కావాలని పేర్కొన్నారు.
పదేళ్ల కేసీఆర్ పాలనలో పారిశ్రామికీకరణ పరుగందుకున్నది. అందుకు ప్రభుత్వం తెచ్చిన నూతన విధానాలే కాదు, నాణ్యమైన కరెంట్ కూడా ప్రధాన కారణంగా కనిపిస్తున్నది.