రైతు రుణమాఫీలో కాంగ్రెస్ మార్క్ మాయాజాలం స్పష్టంగా కనిపిస్తున్నది. నిజానికి రైతులకు మాఫీ చేసే రుణ మొత్తం పెరిగితే అర్హుల సంఖ్య కూడా పెరగాలి. కానీ, కాంగ్రెస్ మార్క్ రుణమాఫీలో అర్హుల సంఖ్య భారీగా తగ్గ
బీఆర్ఎస్ హయాంలో వికాసానికి చిరునామాగా వెలుగొందిన గురుకులాలు నేడు నిర్లక్ష్యం నీడలో నీల్గుతున్నాయి. ఆత్మహత్యలు, ఫుడ్ పాయిజనింగ్, లైంగిక వేధింపులకు అవి నెలవుగా మారాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన
కేసీఆర్ సర్కారు హయాంలో తెచ్చిన ధరణి పోర్టల్ దశాబ్దాల భూసమస్యలకు దారిచూపింది. దీనిని అభాసుపాలు చేసేందుకు కాంగ్రెస్ సర్కారు తీవ్రంగా కష్టపడుతున్నది. భూ సమస్యల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించక
కాంగ్రెస్‌లో మరో కొత్త రగడ మొదలైంది. యూత్ కాంగ్రెస్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడి నియామకానికి పోటాపోటీ రాజకీయం నడుస్తున్నది. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండటంతో ఆ పోస్టుకు ప్రాధాన్యం పెరిగింది. ఇటు రాష్�
అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో మరోసారి ప్రతికూల నిర్ణయం వచ్చింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా నామినేట్ చేసిన ముఖ్యుల(డిగ్నిటరీ) జాబ�
ఈ రోజుల్లోనూ కులవ్యవస్థను సమర్థించేవాళ్లుండటం ఒక దురదృష్టం. కుల వ్యవస్థను సమర్థించడం ఎన్నో రకాలు. అందులో ఒకటి కుల వ్యవస్థను శ్రమ విభజన (పనిని పంచుకునే) పద్ధతితో పోల్చడం. కులవ్యవస్థ శ్రమ విభజనే కాదు, అది శ�
సీతారామ ప్రాజెక్టును సంపూర్ణంగా పూర్తి చేసేందుకు మరో రూ.10 వేల కోట్లు, ఐదేళ్ల సమయం కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మంగళవారం విలే
మంత్రి పొన్నం ప్రభాకర్‌కు పరిపాలనపై కనీస అవగాహన లేదని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) విమర్శించారు. రాష్ట్రంలో రైతులందరికి రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు
రాష్ట్రంలోని ఐటీఐ కాలేజీలు, గురుకులాల్లో కనీస వసతులు లేక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకపోవడం దుర్మార్గమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) విమర్శించారు.
ఏది ఉన్నా లేకున్నా నిజాయితీ లేనివారిని మేధావులు అనవచ్చునా? తెలంగాణలో మేధావుల పేరిట ఒక బృందం చెలామణి అవుతున్నది. సాధారణ నిర్వచనాల ప్రకారం చూసినట్లయితే వారు మేధావులే. బాగా చదువుకున్నవారు. యూనివర్సిటీలలో�
ప్రాజెక్టు కోసం మా భూములు కోల్పోయాం.. మా కండ్ల ముందు నుంచి నీళ్లు వెళ్తున్నాయి.. మా చెరువులు నింపకుండా ఇతర ప్రాంతాలకు తరలించుకుపోతున్నారు.. కాంగ్రెస్ సర్కారు రీడిజైన్‌తో మాకు తీరని అన్యాయం చేసింది.. మాకు �
కాంగ్రెస్ పార్టీలో మహిళలకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని ఆ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ చెప్తున్న ‘నారీ న్యాయ్' ఎక్కడ అమలవుతున్నదని న�
సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ పదేండ్ల కృషికి నిదర్శనం. ఖమ్మం జిల్లాకు గోదావరి నీళ్లు అందించాలని ఎంతో చిత్తశుద్ధితో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టును కడితే తామే కట్టినట్టు కాంగ్రెస్ వాళ్లు కటింగ్‌లు ఇ�
తెలంగాణలో ఈ ఏడాది 15.30 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గడంపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలోనే వ్యవసాయానికి
సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణికి వచ్చే అర్జీదారులకు నిరాశే మిగులుతున్నది. ప్రతి సోమవా రం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్ మధ్యాహ్నం ఒంటిగంట వరకే సాగుతుండగా, ఆపై ఆయా ప్రాంతాల ను