558 గ్రామ పంచాయతీలు.. 16 మున్సిపాలిటీలు.. 11 రోజులు.. 5,09,849 దరఖాస్తులు.. 1,439 మంది ఆపరేటర్లు.. వెరసి గడువుకు ముందే ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను ముగించారు.
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ, ఆన్లైన్, క్షేత్రస్థాయి పరిశీలన, కమిటీల పేరిట డ్రామాలడుతున్నారని బీజ
ప్రయాణికుల రవాణాకు బస్సులు సరి పోవడం లేదు. మహాలక్ష్మి పథకం ఎఫెక్ట్తో ఉమ్మడి జిల్లాలో ప్రయాణికుల సంఖ్య రెట్టింపయ్యింది. యాదగిరిగుట్టతో పాటు పలు క్షేత్రాలకు భక్తుల తాకిడి భారీగా పెరిగింది. పర్యాటక ప్రా�
తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మండల కేంద్రంలో శనివారం కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి ఆధ్వర్యం�
ఆరు గ్యారెంటీల హామీలను అమలు చేసేందుకే ప్రజాపాల న నిర్వహిస్తున్నామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి స త్యం అన్నారు. శుక్రవారం బో యినపల్లి మండలం గుండన్నపల్లిలో నిర్వహించిన ప్రజా పా లన కార్యక్రమానికి హాజర
సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో అభయహస్తం ఆరు గ్యారెంటీలను ఆమలు చేస్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. అధికారులు ఓపికతో దరఖాస్తులను స్వీకరించాలని సూచించారు.
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల డిమాండ్ చేశారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గురువారం మెట్పల్లి పట్టణం 21వ వార్డులోని గోల్ హన్మాన్ ఆలయ ఆవరణలో జ�
ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలనలో దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. గత నెల 28 నుంచి ప్రారంభమైన ప్రజాపాలన ఆరో రోజుకు చే రింది. గురువారం ఒక్కరోజే 26,365 దరఖాస్తులు రాగా, ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 13 మండలా�
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, నిరుపేదల ఆర్థిక ఎదుగుదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. గురువారం ఫరూఖ్నగర్ మండలంలోని వి�
ఆరు గ్యారెంటీలను పక్కాగా అమలు చేసి అర్హులైన నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన ప్రజాప
రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న సంక్షేమ పథకాల కోసం అర్హులైన ప్రతి ఒకరూ దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచించారు. వేములవాడ పట్టణంలోని 17,19, 20వ వార్డుల్లో ప్రజా పాలన సభలకు ఆయన హ�
ఆరు గ్యారంటీల అమలు కోసం అంతటా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రభుత్వ పరంగా సాగుతున్న ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహం చూపుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతున్నది. శనివారం నియోజకవర్గం పరిధిలోని చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల పరిధిలోని గ్ర�