MLC Kavitha | కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఇండియా కూటమిలో ఉన్న డీఎంకే నేతలు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సనాతన ధర్మాన్ని అవమానిస్తూ మాట్లాడి
కిందటేడాది కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఎం.మల్లికార్జున్ ఖర్గే ఎన్నికయ్యారు. 24 ఏండ్ల తర్వాత నెహ్రూ-గాంధీ కుటుంబానికి సంబంధం లేని బయటి వ్యక్తికి ఈ పదవి లభించిందని కొందరు
తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అస్థిత్వాన్ని పెంచడంతో ఆస్తులు కూడా సృష్టించామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ర్టాన్ని విఫల రాష్ట్రంగా చూపెట్టి, రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘శ్వేత పత్రం’లోని డొల్లతనాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక�
రాష్ట్ర ప్రభుత్వ పాలనా కేంద్రమైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ సమావేశం జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు శనివారం సచివాలయంలోని తన చాంబర్లో ‘కాంగ్రెస�
హుజూర్నగర్ మోడల్ కాలనీలోని ఇండ్లను మూడు నెలల్లో పూర్తి చేసి అర్హులైన పేదలకు అందజేస్తామని భారీ నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీన
Hijab Ban | హిజాబ్ నిషేధంపై ప్రకటన చేసిన 24 గంటలు గడవకముందే సిద్ధరామయ్య యూటర్న్ తీసుకున్నారు. తాను అలాంటి ప్రకటన చేయలేదని, అధికారులతో చర్చించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని శనివారం ప
BRS Party | బీఆర్ఎస్ స్వేదపత్రం రేపటికి వాయిదా పడింది. ఆదివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ స్వేదపత్రంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
Karnataka | హిజాబ్‌పై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హిజాబ్‌పై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ఇక నుంచి హిజాబ్ ధరించడంపై ఎటువంటి నిషేధ�
ముందుచూపు లేకుండా, ఎన్నికల సమయంలో అలివికాని హామీలిచ్చి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు వాటిని అమలు చేయలేక చేతులెత్తేస్తున్నది. సవాలక్ష కొర్రీలు విధిస్తున్నది. నిధులు సమీకరణకు �
తెలంగాణ సాధన కోసమే తాము ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డిలా స్వార్థంతో పదవుల కోసం పార్టీలు మార్చలేదని ఎద్దేవా చేశారు.
Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఈ నెల 9వ తేదీన అసెంబ్లీ ప్రారంభమైంది. మొత్తం ఆరు రోజుల పాటు శాసనసభ సమావేశాలు కొనసాగాయి.