కర్ణాటక కాంగ్రెస్లో గ్యారెంటీలపై లొల్లి చల్లారలేదు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని సమీక్షిస్తామని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఆర్వీ దేశ్పాండే �
పారిశుధ్యం విషయంలో జీహెచ్ఎంసీ పనితీరుపై అధికార పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ ఇంటి వద్దే చెత్త తొలగించడం లేదని, ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. �
Congress MLA claims threat to life | ఐపీఎస్ అధికారి నుంచి తనకు ప్రాణహాని ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపించారు. బాబా సిద్ధిఖీ మాదిరిగా తాను లేదా తన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా హత్యకు గురైతే ఆ ఐపీఎస్ అధికారిదే బాధ్యత అని పేర్కొన్�
ఇటీవల సైబర్ మోసాలకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. హానీ ట్రాప్, న్యూడ్ వీడియో కాల్స్తో బెదిరించడం ఎక్కువయ్యాయి. సాధారణ ప్రజలతో పాటు రాజకీయ నాయకులు కూడా ఈ సైబర్ మోసాల బారిన పడుతున్నారు.
లోక్సభ ఎన్నికల్లో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ డబ్బు పంపిణీ వ్యవహారం బట్టబయలైంది. డబ్బు ఎలా పంచాలో పార్టీ కార్యకర్తలకు అర్సికేరె ఎమ్మెల్యే కేఎం శివలింగగౌడ సూచిస్తున్నట్టుగా ఉన్న ఆడియో సోషల్ మీడియాలో వ�
You'll Shed Tears Of Blood | కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలను వేధిస్తున్న పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత ‘మీరు రక్తపు కన్నీరు కారుస్తారు’ అని హెచ్చరించారు.
త్యాగానికి ప్రతీకగా ముస్లింలు జరుపుకొనే బక్రీద్ పండుగ వేళ.. భవనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్రెడ్డి పేరుతో సోషల్ మీడియాలో సోమవారం వివాదాస్పద పోస్టర్ వైరల్ అయ్యింది.
MLA Lift To Newly-Wed Couple | కొత్తగా పెళ్లైన జంట మండుటెండలో బైక్పై వెళ్తున్నారు. ఇది చూసిన ఎమ్మెల్యే తన కారులో వారికి లిఫ్ట్ ఇచ్చారు. వధువును సోదరిగా పేర్కొన్న ఆయన ఆ జంటను స్వయంగా వారి ఇంటి వద్ద దింపారు. ఈ వీడియో క్లిప్
ED raids: జార్ఖండ్కు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబా ప్రసాద్ ఇంట్లో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తోంది. రాంచీలో ఉన్న నివాసంలో కూడా తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
Raja Venkatappa Naik | కర్ణాటక కాంగ్రెస్ (Karnataka Congress) పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సురపుర (Shorapur constituency) నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యే (Congress MLA) రాజా వెంకటప్ప నాయక్ (67) మృతి చెందారు.
Vijayadharani | లోక్సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే విజయధరణి ఉన్నట్టుండి హ్యాండిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీ�