‘మూసీ పునర్జీవనం కోసం ప్రభుత్వ ఖజనా నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టబోం. పూర్తిగా ప్రైవేట్ సంస్థల నుంచే నిధులు సమీకరిస్తాం’ అని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. నిబంధన
మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను రాజకీయ ంగా ఎదుర్కోలేక ఆయనపై ఆయన కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయించే కుట్ర జరుగుతున్నదని శాసనమండలిలో బీఆర్ఎస్ పక్షనేత, మాజీ స్పీక ర్ మధుసూదనాచారి ధ్వజమెత్తారు. శుక్ర
రాష్ట్రంలో మద్యం ధరలు (Liquor Prices) భారీగా పెరగనున్నాయి. ఎక్సైజ్ ఆదాయం ఆశించిన స్థాయిలో రాకపోవడంతోపాటు, ఎన్నికల హామీలు అమలు చేయడానికి మద్యం ధరలను పెంచడమే మార్గంగా కాంగ్రెస్ సర్కారు భావిస్తున్నది.
రాష్ట్రంలోని గురుకుల పాఠశాలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసింది. దీంతో విద్యార్థులు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. దీంతో గురుకుల విద్యార్థులు (Gurukula Students) నిత్యం రోడ్లపైకి ఆందోళనలకు దిగుతున్నారు.
IAS Officers | తెలంగాణలో రాజకీయ అనిశ్చితి, రోజుకొక వివాదంతో ఏర్పడుతున్న గందరగోళ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పావులు కదుపుతున్నది.
పండుగ సంతోషాన్ని కాంగ్రెస్ దూరం చేసిందని స్థానికుల పండుగంటే సంబురం.. పండుగంటే సంతోషం..ఇది గత సంవత్సరం వరకు.. బీఆర్ఎస్ హయాంలో ఒక పక్క అభివృద్ధి..మరో పక్క సంక్షేమం పకడ్బందీగా చేపట్టడంతో పండుగొస్తే పల్లె, �
మురుగు ముంపునకు పరిష్కారంగా ప్రతిపాదించిన వరద ప్రవాహ వ్యవస్థ మెరుగుదల జీహెచ్ఎంసీకి సవాల్‌గా మారింది. నాలా అభివృద్ధి పనులంటేనే కాంట్రాక్టర్లు జడిసిపోతున్నారు.
రేవంత్‌రెడ్డి సర్కార్ రాష్ర్టాన్ని అప్పులకుప్పగా మార్చుతున్నది. అధికారంలోకి వచ్చి ఏడాది నిండకముందే ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు తీసుకున్న రుణాల కంటే అధికంగా అప్పలు చేసింది.
అమ్మ ఆదర్శ కమిటీలో ప్రభుత్వం విడుదల చేసిన డబ్బులను డ్రా చేసేందుకు తీర్మానం ఇస్తావా? లేదా? ఇవ్వకపోతే కమిటీ అధ్యక్షురాలిగా తొలగించేందుకు వెనకాడనని కాంగ్రెస్ నాయకుడు అమ్మ ఆదర్శ కమిటీ అధ్యక్షురాలిపై బెది
స్వచ్ఛమైన మంచినీటికి ఆలవాలమైన హిమాయత్‌సాగర్ రిజర్వాయర్ ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల తేడా లేకుండా సంపన్న వర్గాలు ఎకరాల కొద్దీ కబ్జా చేసి విలాసవంతమైన నిర్మాణాలు చేపట్టారు. వాస్తవానికి ఈ ఆక్రమణలు, ఫాంహౌస్ �
అన్నిరంగాల్లో వైఫల్యాలను ఎత్తిచూపుతున్నందుకు బీఆర్ఎస్పై రేవంత్‌రెడ్డి సర్కారు భారీ కుట్రలకు తెరలేపిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ సర్కారు ఎన్ని కుట్రలు చేసినా త�