Onions distribution | కాంగ్రెస్ ఉచిత ఉల్లిగడ్డల పంపిణీలో ఉద్రిక్తత : వీడియో
Onions distribution | ఉచిత ఉల్లిగడ్డల పంపిణీలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
Onions distribution | ఉచిత ఉల్లిగడ్డల పంపిణీలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తవడంతో వరంగల్లో కాంగ్రెస్ నేత రాజనాల శ్రీహరి ఉచిత ఉల్లిగడ్డ పంపిణీ చేశారు. దీంతో ఒక్కసారిగా జనం ఉల్లిగడ్డల కోసం ఎగబడ్డారు. ఉల్లిగడ్డలు తీసుకునేందుకు ఒకరినొకరు తోసుకోవడంతో గందరగోళల పరిస్థితి ఏర్పడింది. ఇదే క్రమంలో సదరు కాంగ్రెస్ నేత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఉచిత ఉల్లిగడ్డల పంపిణీలో ఉద్రిక్తత
జనం ఎగబడటంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన కాంగ్రెస్ నేత
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తవడంతో వరంగల్ లో ఉచిత ఉల్లిగడ్డ పంపిణీ చేసిన కాంగ్రెస్ నేత రాజనాల శ్రీహరి
ఒక్కసారిగా ఉల్లిగడ్డల కోసం ఎగబడ్డ జనం
పరిస్థితి అదుపుతప్పడంతో అక్కడి… pic.twitter.com/dPNjumGvvV
— Telugu Scribe (@TeluguScribe) September 1, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

