ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడ మల్లన్న అన్న చందంగా కాంగ్రెస్ సర్కారు తీరు ఉన్నది. నాడు అధికారమే పరమావధిగా ఆశ కార్యకర్తలకు అనేక హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొండి‘చెయ్యి’ చూ�
కాంగ్రెస్‌ది అసమర్థ ప్రభుత్వమని, పాలన చేతకాక సబ్బండవర్గాలను ఇబ్బందులు పెడుతున్నదని ఎమ్మెల్సీ ఎల్ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కి పేదలను మోసం చేసిందని, పదహారు నెలల్లో చేసింది అ�
తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆశ కార్యకర్తలు కదం తొక్కారు. కాంగ్రెస్ సర్కారుపై కన్నెర్రజేశారు. ఈ నెల 17 నుంచి వరుస ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పోరాటం ఉధృతం చేస్తున్నారు.
హుస్నాబాద్ పట్టణ సుందరీకరణ పనులు ముందుకు సాగడం లేదు. శంకుస్థాపనలు చేసి ఐదు నెలలు గడిచినా పనుల్లో పురోగతి ఉండడం లేదు. హుస్నాబాద్ పట్టణంలోని గాంధీచౌరస్తా, అంబేద్కర్, నాగారం రోడ్, కరీంనగర్ రోడ్‌లోని మ�
నాడు పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి 25 వేల టీచర్ పోస్టుల ఖాళీగా ఉన్నాయని ఆనాడు ట్వీట్ చేశారు. మరి అధికారంలోకి వచ్చాక 11 వేల ఉద్యోగాలనే భర్తీచేశారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేండ్లు మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేశామని, ప్రతి రంజాన్‌కు పేద ముస్లింలకు చీరెలు, బట్టలతో కూడిన తోఫా అందజేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తోఫాలు మాయమయ్యాయని మాజీ మం�
TG Cabinet | తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఏసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం కేబినెట్లో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో కేవలం నాలుగైదు స్థానాలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తున్నది.
Chevella | గ్రామాల్లో మొక్కు నాటితే పచ్చదనంతో పాటు కాలుష్యాని తగ్గించి, వర్షాలు సమవృద్ధిగా కురువడంతో భూగర్బ జలాలు పెరుగుతాయని గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామానికి ఒక పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసింది.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అసెంబ్లీలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ప్రశంసలు కురిపించారు. సోమవారం బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చలో మాట్లాడిన ఆయన గత బీఆర్ఎస్ పాలనలో అమలైన పథకాలను మెచ్చుకున్నా�
శాసనసభ.. కోట్లాది రాష్ట్ర ప్రజల తలరాతను మార్చే అద్భుతమైన వేదిక. రాష్ట్ర వర్తమానాన్ని, రాష్ట్ర గతిని, తరాల భవిష్యత్తును నిర్ణయించే అతిపెద్ద వ్యవస్థ. అందుకే రాష్ట్ర ప్రజలంతా ఆశగా అసెంబ్లీ సమావేశాల వైపు చూస�