బోనస్ నగదు చెల్లింపుల్లోనూ కాంగ్రెస్ సర్కారు తన మాయమాటల మార్క్ చూపిస్తోంది. దీంతో అన్నదాతలు భగ్గుమంటున్నారు. వరి పంట పండించిన రైతుల్లో ఏ ఇద్దరు ఎదురుపడినా బోనస్ గురించే ఆరా తీస్తున్నారు ‘బోనస్ డబ�
హామీలకు ఆశపడి కాంగ్రెస్‌ను గెలిపిస్తే ప్రజలను గోస పెడుతుందని ఇలాంటి ప్రభుత్వానికి త్వరలో ప్రజలు గుణపాఠం చెప్పక తప్పదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. మంగ
అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకార్యర్థం జాతర పరిసరాల్లో మరుగుదొడ్లు కానరావడం లేదు. దీంతో మేడారం వచ్చే భక్తులు కాలకృత్యాలు ఎలా తీర్చుకోవాలనేది ప్రశ్నార్థకంగా మారింది.
పచ్చని పైర్లు ఎండిపోతున్నాయి. పొలాలు నెర్రెలు బారుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడం, బోర్లు వట్టిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కండ్ల ముందే పంట వాడిపోతుండడంతో కన్నీరుమున్నీరవుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన అస్తవ్యస్తంగా, అశాస్త్రీయంగా ఉందని, చిత్తశుద్ధి ఉంటే వెంటనే దాన్ని రద్దు చేసి మళ్లీ సమగ్రంగా కుల గణన చేపట్టాలని నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ డిమ�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతే స్థానిక సం స్థల ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. మంగళవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని కోనాయిపల్ల�
ప్రభుత్వం తీరుతో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. తమ నుంచి దరఖాస్తులు తీసుకున్నట్లు ఎలాంటి రసీదులు ఇవ్వకపోవడంతో తికమకపడుతున్నారు. దరఖాస్తును అధికారులు పరిగణనలోకి �
‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధాన్యానికి మద్దతు ధర చెల్లిస్తాం. సన్న రకం వరి సాగుకు క్వింటాలు ధాన్యంపై రూ.500 బోనస్ ఇస్తాం.’ అని అసెంబ్లీ ఎన్నికల సమయం లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
కాంగ్రెస్ పాలనలో రైతులకు చేయూత కరువైంది. ఎన్నికల్లో రైతులకు అనేక హామీలిచ్చిన కాంగ్రెస్, గద్దెనెక్కిన తర్వాత మొండిచేయి చూపుతున్నది. రైతులు పండించిన అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి తీరా షరతులు, కొర�
కాంగ్రెస్ ప్రభుత్వంలో జనాలకు కూల్చివేతల భయం పట్టుకున్నది. ప్రజా సంక్షేమానికి పాటుపడుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రజాపాలన ప్రభుత్వం ప్రజలకు చుక్కలు చూపుతోంది. ఇప్పటికే హై దరాబాద్తోపాటు పలు పట్�
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో దొంగ సర్వే చేపట్టి బీసీ జనాభాను తగ్గించి చూపించి అన్యాయం చేయాలని చూస్తున్నదని, స్థానిక ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ అమలుచేయాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ర
కుల, మతాల పేరిట ప్రజల మధ్య చిచ్చుపెట్టి కాంగ్రెస్, బీజేపీ నీచ రాజకీయాలు చేస్తున్నాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. సోమవారం దుబ్బాక మండలం పోతారంలోని తన నివాసంలో మీడియాతో ఆయన మా�
బోనస్ పేరిట పెట్టిన ఒట్టు.. ఒట్టి బోగస్సేనని నిగ్గుతేలింది. కర్షకులందరూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ధాన్యం విక్రయించి 50 రోజులు దాటినా వారికి ఇంకా బోనస్ నగదును జమ చేయకపోవడమే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది
“మొక్కలు నాటాలి.. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిది.. ఇంటికి ఐదు మొక్కలు పెంచాలి” అంటూ ప్రతి ప్రభుత్వ సమావేశాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అధికారులే , మొక్కల పాలిట శాపంగా మారారు.
బీసీల నెత్తిపై కాంగ్రెస్ కత్తి వేలా డుతున్నదని, రేవంత్ సర్కార్ వారిని నిలువునా ముంచిందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షు డు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మండిపడ్డారు. కుల గ�