Ramdev Baba | తాను ఓబీసీలపై వ్యాఖ్యానించలేదని, ఎంఐఎం అధ్యక్షుడు ఓవైసీపై వ్యాఖ్యలు చేశానని యోగా గురువు రామ్‌దేవ్ బాబా (Ramdev Baba) అన్నారు. ఓబీసీలను అవమానించేలా తాను మాట్లాడినట్లుగా వైరల్ అయిన వీడియోపై ఆయన స్పందించా�
జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) పొట్టివాడైనా అహంకారి అని, పార్టీకి ఆయన ద్రోహం చేశాడని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేత సింధియా దీటుగా బదులిచ్చారు.
సనాతన ధర్మంపై (Sanatan Dharma Row) డీఎంకే నేతలు ఉదయనిధి స్టాలిన్, రాజా చేసిన వ్యాఖ్యలను తమ పార్టీ అంగీకరించదని కాంగ్రెస్ గురువారం స్పష్టం చేసింది.
Protest | గిరిజన మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఎంపీ సోయంబాపురావు (MP Soyam Babu Rao ) పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తుడుం దెబ్బ ఆధ్వర్యంలో శనివారం ఆదిలాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు.
AP Ministers | జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై ఏపీ మంత్రులు మరోసారి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. వేషాలు వేసి మోసాలు చేసి హిందూ ధర్మాన్ని కూడా పాటించలేని వ్యక్తని మంత్రులు కొట్టు సత్యనారాయణ, వేణుగోపాల కృష్ణ దుయ్యబట్టార
Minister Gangula | బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) పేర్కొన్నారు.
బీజేపీ సీనియర్ నేత, ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్‌వర్గీయ మహిళల వస్ర్తధారణపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. డర్టీ డ్రెస్సులు వేసుకొనే బాలికలు, మహిళలు అందరూ తన కంటికి శూర్పనఖలా కనిపిస్తారని అన్నారు.