YS Jagan | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
YS Jagan Comments |ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు హేయమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు హేయమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని సీఎం వైఎస్ జగన్ (YS Jagan Comments) ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు కుట్రతో మళ్లీ ఏపీకి వచ్చి పోటి చేస్తుందని విమర్శించారు. ఓట్లను చీల్చి ,వైసీపీని ఓడించి చంద్రబాబు (Chandra babu) ను గెలిపించడానికి కాంగ్రెస్ కుట్రలు పన్నుతుందని పరోక్షంగా చెల్లెలు షర్మిలను ఉద్దేశించి వ్యాఖ్యనించారు.
పగలు బీజేపీ(BJP) తో.. రాత్రి కాంగ్రెస్ ( Congress) తో చంద్రబాబు సంసారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు మనిషేనని జగన్ పేర్కొన్నారు. తన తండ్రి వైఎస్సార్ ఎవరితో యుద్ధం చేశారో వారితో వైఎస్సార్ వారసులమని చెప్పుకుంటున్న వారు చెట్టపట్టాల్ వేసుకుని తిరుగుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే మన కళ్లను మనమే పొడుచుకున్నట్లేనని పేర్కొన్నారు. నాలుగుశాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసిన బీజేపీతో చంద్రబాబు జతకట్టారని ఆరోపించారు. ముస్లిం రిజర్వేషన్లు ఉండాలని మోదీకి చంద్రబాబు చెప్పగలరా అని ప్రశ్నించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- BJP
- chandra babu
- Comments
- Congress
RELATED ARTICLES
తాజా వార్తలు
Rashmika | విజయ్ దేవరకొండ ఇంకా నల్లపూసలు కొనివ్వలేదు.. రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు!
Sambarala Yeti Gattu | ‘సంబరాల ఏటి గట్టు’ రిలీజ్ డేట్ వివాదం.. నిర్మాతకు ఫోన్ చేసి వార్నింగ్!
Ramayana | ‘రామాయణ’ను 3డీలోనే చూడండి.. ప్రేక్షకులకు సాయిపల్లవి ప్రత్యేక విజ్ఞప్తి!
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

