Bigg Boss | బుల్లితెర ప్రేక్షకుల అభిమాన షో బిగ్‌బాస్ మరోసారి తెరపైకి రావడానికి సిద్దమవుతోంది. తెలుగు సహా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ పాపులర్ రియాలిటీ షో త్వరలోనే కొత్త సీజన్‌తో ప్రారంభం కానుంది. ఇప్పటిక�
హోలీ వేడుకలను దేశవ్యాప్తంగా వైభవంగా జరుపుకొంటారు. అన్నిచోట్లా హోలికా దహనం, రంగులు చల్లుకోవడంతోపాటు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో మాత్రం.. హోలీ పండుగను వినూత్నంగా నిర్వహిస్�
హోలీ.. జాగ్రత్తగా జరుపుకొంటే ఆనందాల్ని పంచుతుంది. రంగుల కేళిలో ఏమరుపాటుగా ఉంటే మాత్రం.. అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా, రసాయన రంగులు చల్లుకుంటే.. లేనిపోని ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
శిశిరంలోనే వసంత సంతసం తీసుకొచ్చే పర్వం హోలి. లేత చివుళ్లు వేసి పులకించిపోతున్న తరులతో ప్రకృతి కాంత పరవ శించిపోతుంది. వసంత పంచమి నుంచి ఆమని ఆగమనానికి ప్రకృతి సిద్ధమవుతుంది. ఈ సంబురాన్ని హోలి కేళి రెట్టిం�
నాలుగు నెలల బాలుడు అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు. 347 ఫ్లాష్ కార్డుల (పక్షులు, జంతువులు, కలర్స్, వివిధ దేశాల ప్లాగ్స్)ను ఆలవోకగా గుర్తుపట్టేస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.
వినాయక ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి జడ్చర్లలో నిర్వహించిన వినాయక నిమజ్జనోత్సవ వేడుకలో జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. మొదటగా నేతాజీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద గుండ�
Colours | అరుణోదయ వర్ణం హృదయాన్ని కదిలిస్తుంది. పచ్చదనం సంతరించుకున్న ప్రకృతి ఉల్లాసాన్ని ప్రసాదిస్తుంది. ఇలా రంగుల హంగులు మనిషిని ప్రభావితం చేస్తుంటాయి. ఒక్కో వర్ణాన్ని చూసినప్పుడు ఒక్కో అనుభూతి కలుగుతుంద�
ప్రకృతి నిండా రంగులే. పరికించి చూస్తే అడుగు అడుగుకో వర్ణం. అణువు అణువులో అద్భుతం. మనం అడిగినవీ, అడగనివీ చాలానే ఇచ్చింది. కానీ, మనమే ప్రకృతికి దూరంగా వచ్చేశాం. వికృతికి అలవాటు పడిపోయాం. కృత్రిమత్వానికి దగ్గ�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. సోమవారం రాత్రి కామ దహనం కాగా, మంగళవారం తెల్లవారు జామునుంచే రంగుల కేళీ ప్రారంభమైంది. చిన్నాపెద్ద వయోభేదం లేకుండా కలర్‌ఫుల్ వేడుకల్లో మునిగితేలార