కరీంనగర్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవన నిర్మాణం ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్నట్టు సాగుతున్నది. తమ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే కొత్త కలెక్టరేట్‌ను పూర్తి చేసి, అన్ని హంగులతో ప్రజలకు సేవలంద�
మెదక్ జిల్లాకేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటుపై జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) నీళ్లు చల్లింది. సరైన సౌకర్యాలు లేవని అనుమతులకు నిరాకరించింది. దీంతో మెడికల్ కళాశాల ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది.
తన భూమి సమస్యను పరిష్కరించాలని ఐదేళ్లుగా పోరాటం చేస్తున్నాడు. పలుమార్లు ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం మరోసారి కలెక్టరేట్‌కు వచ్చి విన్నవించాడు. వారు పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సర్వహంగులతో సమీకృత కలెక్టరేట్ భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ఆహ్లాదాన్ని పంచే విధంగా కలెక్టరేట్ ఆవరణలో విస్తృతంగా చెట్లను పెంచారు. ఈ నెల 3న ప్రధాని మోదీ పర్యటన �
స్వరాష్ట్రంలో మన ప్రగతికి తార్కాణం కలెక్టరేట్ సముదాయమని, కొన్ని రాష్ర్టాల సచివాలయాల కంటే మన కలెక్టరేట్లే పెద్దవని ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్‌రావు అన్నారు. మెదక్ జిల్లాకేంద్రంలో నూతనంగా నిర్మ
కుమ్రం భీం ఆసిఫాబాద్ సమీకృత కలెక్టరేట్ భవనం సిద్ధమైంది. ఈనెల 30న జిల్లాలో పర్యటించనున్న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. 22 ఎకరాల సువిశాల స్థలంలో రెండంతస్థుల్లో భవనం నిర్మించగ�
ముఖ్యమంత్రి కేసీఆర్ రాక ఖరారైంది. దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని నిర్మల్ జిల్లాలో అధునాతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని 4న ఆయన ప్రారంభించనున్నారు.
గరీబోళ్ల గడ్డగా ఉన్న ప్రాంతం కలెక్టరేట్ అడ్డాగా మారనున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆశీస్సులతో వరంగల్ జిల్లా అధునాతన సమీకృత కలెక్టరేట్ భవనం పేదల నివాసాల మధ్య ఏర్పాటు కానున్నది.
తెలంగాణ ఉద్యమ సమయంలో మహబూబాబాద్ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇకడ చాలా దారుణమైన కరువు పరిస్థితులు ఉండేవి. కండ్లకు నీళ్లు పెట్టుకుని ఏడ్చిన. పకన కృష్ణమ్మ ఉన్నా ఫలితమేమీ లేకపాయె.
దేశ అభివృద్ధి కోసం చేసే పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని భారత రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.
మహబూబాబాద్‌లో సకల హంగులతో నూతన కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. జిల్లా కేంద్రంలోని సాలార్ తండా వద్ద ఎన్‌హెచ్ 365 పక్కనే 30 ఎకరాల సువిశాల స్థలంలో రూ.54 కోట్లతో కలెక్టరేట్ భవనాన్ని నిర