సకల హంగులతో మానుకోట కలెక్టరేట్
మహబూబాబాద్‌లో సకల హంగులతో నూతన కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. జిల్లా కేంద్రంలోని సాలార్ తండా వద్ద ఎన్‌హెచ్ 365 పక్కనే 30 ఎకరాల సువిశాల స్థలంలో రూ.54 కోట్లతో కలెక్టరేట్ భవనాన్ని నిర్మించారు.
మహబూబాబాద్‌లో సకల హంగులతో నూతన కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. జిల్లా కేంద్రంలోని సాలార్ తండా వద్ద ఎన్‌హెచ్ 365 పక్కనే 30 ఎకరాల సువిశాల స్థలంలో రూ.54 కోట్లతో కలెక్టరేట్ భవనాన్ని నిర్మించారు. కలెక్టరేట్ ముందు సీసీ రోడ్లను నిర్మించగా, కలెక్టరేట్ ముందు భాగంలో గార్డెన్లను ఏర్పాటు చేశారు. వాటిలో మొక్కలు నాటి అందంగా తీర్చిదిద్దారు. ఈ నెలలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ భవన సముదాయాన్ని ప్రారంభించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. -మహబూబాబాద్, నమస్తే తెలంగాణ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

