హిందీ జాతీయ భాష కాదని, కానీ, అది జాతీయ భాషగా పేర్కొంటూ కొందరు తప్పుదోవ పట్టించేలా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తున్నదని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అన్నారు.
తమిళనాడులో సీఎం స్టాలిన్, గవర్నర్ రవి మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను గవర్నర్కు పంపగా ఆయన తిరిగి ప్రభుత్వానికి పంపారు.
Tamil Nadu Assembly: తమిళనాడు అసెంబ్లీలో ఇవాళ సీఎం స్టాలిన్ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గతంలో ఆమోదం పొందిన 10 బిల్లలను మళ్లీ పరిశీలించాలని గవర్నర్ రవిని కోరారు. ఎటువంటి కారణాలు వెల్లడించకుండానే
దక్షిణాది రాష్ర్టాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో ఎంబీబీఎస్ సీట్ల పరిమితిపై కేంద్రం వెనుకడుగు వేసింది. మూడు నెలల క్రితం (ఆగస్టు16న) విడుదల చేసిన నూతన మార్గదర్శకాల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్�
తమిళనాడు ప్రతిపాదించిన నీట్ వ్యతిరేక బిల్లుకు ఆమోదం తెలపాలని సీఎం స్టాలిన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేశారు. చెన్నై వచ్చిన రాష్ట్రపతికి ఈ మేరకు విమానాశ్రయంలో స్టాలిన్ లేఖ అందించారు.
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లను వెంటనే అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే (DMK) ఆధ్వర్యంలో ఉమెన్స్ రైట్స్ కాన్ఫరెన్స్ (Women's Rights Conference) జరుగుతున్నది.
నూతన వైద్య కళాశాలల ప్రారంభాన్ని కట్టడి చేస్తూ ఇటీవల నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) జారీచేసిన నోటిఫికేషన్ను వెంటనే సస్పెండ్ చేయాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు.
విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 50 శాతానికే పరిమితం చేయడం తగదని, ఈ కోటా పరిమాణంపై నిర్ణయం తీసుకునే హక్కును ఆయా రాష్ర్టాలకే దఖలు పరచాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు.