CM Stalin | అవినీతి యూనివర్సిటీకి మోదీయే చాన్స్‌లర్: తమిళనాడు సీఎం స్టాలిన్
ప్రధాని మోదీపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విరుచుకుపడ్డారు. అవినీతి యూనివర్సిటీకి చాన్స్‌లర్ కావడానికి మోదీయే తగిన వ్యక్తి అని పేర్కొన్నారు. బుధవారం ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ వారసత్వ రాజకీయాలు,
CM Stalin | తెని (తమిళనాడు): ప్రధాని మోదీపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విరుచుకుపడ్డారు. అవినీతి యూనివర్సిటీకి చాన్స్‌లర్ కావడానికి మోదీయే తగిన వ్యక్తి అని పేర్కొన్నారు. బుధవారం ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ వారసత్వ రాజకీయాలు, రాష్ట్రంలోని అవినీతిపై ప్రధాని చేసిన విమర్శలపై స్పందించిన ఆయన ‘ఒకవేళ అవినీతి యూనివర్సిటీని కనుక ఏర్పాటు చేయాలంటే దానికి చాన్స్‌లర్ కావడానికి మోదీ సరైన వ్యక్తి అవుతారు’ అని విమర్శించారు. అవినీతి నేతలను పరిశుద్ధులను చేసే బీజేపీ వాషింగ్ మెషీన్ వరకు బీజేపీ అవినీతి పార్టీ అని తేటతెల్లం చేస్తుందని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

