డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్?
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ను ఉపముఖ్యమంత్రిగా నియమిస్తారని జోరుగా ప్రచారం సాగుతున్నది.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ను ఉపముఖ్యమంత్రిగా నియమిస్తారని జోరుగా ప్రచారం సాగుతున్నది. సీఎం స్టాలిన్ వచ్చే నెలలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.
ఆ లోగానే స్టాలిన్ స్థానంలో ఉదయనిధి విధులు నిర్వహించడానికి రంగం సిద్ధం చేస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 21న జరిగే యూత్వింగ్ సమావేశంలో ఈ నిర్ణయం ప్రకటిస్తారని భావిస్తున్నారు. అయితే తనను డిప్యూటీ సీఎంను చేస్తారన్న వార్తలను ఉదయనిధి కొట్టివేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

