హైదరాబాద్ బేగంపేటలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసం ముందు గురువారం కంచెను తొలగిస్తున్న దృశ్యాలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. కంచె తొలగించటాన్ని కొత్త ప్రభుత్వం గొప్పగా చెప్పుకొన్నది.
రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..తనకు విశ్వాసపాత్రులుగా ఉండే అధికారుల బృందాన్ని ఏర్పాటుచేసుకొనే పనిని ప్రారంభించింది. అందులోభాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రిన్సిపల్ సెక్రటరీగా స
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేత పత్రం విడుదల చేస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో గురువారం సచివాలయంలో తొలి క్యాబినెట్ భేటీ జరిగింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్కతోపాటు మరో 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఏర�
రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి గురువారం ఎల్బీ స్టేడియంలో చేసిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి గురువారం ఎల్బీ స్టేడియంలో చేసిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ రద్దీ ఏర్పడి ప�
కాంగ్రెస్ సర్కారులో ఉమ్మడి జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కాయి. హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి గెలిచిన నలమాద ఉత్తమ్ కుమార్‌రెడ్డికి హోం శాఖ, నల్లగొండ నుంచి విజయం సాధించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి�
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌రెడ్డికి, మంత్రులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు ప్రముఖులు గురువారం శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్ నాంపల్లికి చెందిన ది వ్యాంగురాలు రజనీకి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజెన్సీ (టీఎస్‌ఎస్‌వోసీఏ)లో కాంట్రాక్ట్ పద్ధతి లో ఉద్యోగం కల్పించింది.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి, పలు మంత్రులు ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హైదరాబాద్ జిల్లా తరపున శుభాకాంక్షలు తెలిపింది.
TS Govt | తెలంగాణ కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సీఎల్పీ నేతగా ఎన్నికైన రేవంత్‌రెడ్డితో ఇవాళ ఎల్బీ స్టేడియంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధ�
TS Cabinet | కొత్తగా కొలువుదీరిన సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గం సెక్రటేరియట్లో భేటీ అయ్యింది. సమావేశానికి మంత్రులతో పాటు సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేబినెట్�
Telangana Ministers | తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణం చేశారు. వీరితో పాటు 10 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.