సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డ కాదని, చంద్రబాబు పెంపుడు బిడ్డ అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. పాలమూరు సభలో రేవంత్ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని హైకోర్టు, సుప్రీం కోర్
ఈ నెల 9న మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కండ్లకోయలో సీఎం రేవంత్ రెడ్డి స్వయం సహాయక సంఘాల మహిళలతో నిర్వహించే ముఖాముఖి కార్యక్రమానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ అధికారులకు ఆదేశించ
కేసీఆర్ ప్రజలకు ఉపయోగపడే కిట్లు తీసుకువస్తే, రేవంత్‌రెడ్డి తిట్లలో పోటీపడుతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. రేవంత్‌రెడ్డి పదే పదే తన ఎత్తు గురించి మాట్లాడుతున్నారన�
నారాయణఖేడ్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం రూ.1774 కోట్లతో బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పనులను బంద్ పెట్టినందుకు వచ్చే ఎంపీ ఎన్నికల
నీటి సమస్యను పరిష్కరించే చేవలేక, చేతగాక ఆ నెపాన్ని వర్షపాతంపైకి నెట్టేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి నేతృత్వంలో మహిళా వ్యతిరేక ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో కవిత గురువారం మీడియాతో మాట్లాడారు. ఆడబిడ్
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు ఉమ్మడి గండీడ్ మండలాన్ని వికారాబాద్ జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారు. అయితే ప్రభు త్వం ఏర్పడి 90 రోజులు గడుస్తున్నా ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంపై జెడ్పీటీసీ �
పార్లమెంట్ ఎన్నికల్లో తమ్ముడు రేవంత్‌రెడ్డికి ఓటు వేస్తే పెద్దన్న మోదీకి వేసినట్లేనని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ని ఓ ఫంక్�
పంటలను ఎట్టిపరిస్థితుల్లో ఎండనివ్వబోమని, రైతన్నలకు అండగా ఉంటామని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సాగునీరందించి పంటలను కాపాడుతామని హామీ ఇచ్చారు. గురువారం ఆయన నిజామాబ�
‘మోసానికి పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ అని, అమలు కానీ హామీలు, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులను నట్టేట ముంచి, అప్పుల పాలు చేసిందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ధ్వజ
KTR | బీఆర్ఎస్ నాయకత్వంపై అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. మగతనం అంటే ఎలక్షన్లు గెలవడం కాదు.. ఇచ్చిన మాట నిలబెట్టుకో�