Jagadish Reddy | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిలో భయం మొదలైందని.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత పదవీగండం పొంచి ఉందని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన బీఆర్ఎస్ నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్
బీఆర్ఎస్ సర్కారు అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలు రూపొందించి అమలు చేయగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కోదానిపై క్రమంగా చేతులెత్తేస్తున్నది. కేసీఆర్ కుల వృత్తులకు జీవం పోసి, ఆయా వర్గా�
EX MP Vinodkumar | జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాలు కోడ్ను ఉల్లంఘించేలా ఉన్నా ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఈసీని సూటిగా ప్రశ్నిస్తున్నామన్నారు బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్.
Puvvada Ajay Kumar | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రావడంతోనే ఎన్టీఆర్ విగ్రహం పేరిట సీఎం రేవంత్ రెడ్డి హడావుడి చేస్తున్నాడని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు.
Telangana Cabinet | రేపు జరగాల్సిన సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 12వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది.
Nama Nageshwar Rao | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్ రావు నిప్పులు చెరిగారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నేపథ్యంలో.. ఎన్టీఆర్ ఇవాళ గుర్తుకు వచ్చారా..? అని నిలదీశారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్కు మద్దతుగా అన్ని డివిజన్లలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నారు.
‘జూబ్లీహిల్స్' ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీస్తున్నదా..? సీఎం రేవంత్రెడ్డి సహా మంత్రి వర్గంతో పాటు కీలక నేతలను ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో మోహరించినా..
చెవిలో పూలు పెట్టుకొని కేడీపీ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం కొడంగల్లో వినూత్న నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేడీపీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కొడంగల్ తన స్వస్థలమని, రాజకీయంగా భవిష్యత్తున
BJP Party | జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాకిస్తాన్లో బాంబులు వేయడం చేతకాదు కానీ ఇక్కడ ప్రచారానికి వస్తున్నారని అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడ�
BRS | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, రేవంత్రెడ్డి మెదడులో చెత్త ఉన్నదని, ఆ చెత్తను పక్కకు తొలగించి మాట్లాడాలని బీఆర్ఎస్