కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్ర నాయకుడు అమిత్‌షాను ఆయన నివాసంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి సోమవారం కలుసుకున్నారు. వీరిద్దరూ సుమారు అరగంట పాటు ఏకాంతంగా భేటీ అయినట్టు తెలిసింది.
కాలాలు మారినా పేదల తలరాతలు మారలేదనడానికి ‘మూసీ’ కంటే మంచి ఉదాహరణ ఉండదేమో. 1999-2001 చంద్రబాబు పాలనా కాలంలో మూసీ పేదల మెడపై వేలాడిన కత్తి.. మళ్లీ ఇప్పుడు ఆయన సహచరుడు రేవంత్ హయాంలో భయపెడుతున్నది.
మూసీ, హైడ్రాపై సీఎం రేవంత్‌రెడ్డిది ఒక మాటైతే.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరో మాట మాట్లాడుతున్నారు. ఒకే అంశంపై వీరిద్దరు తలో మాట మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్తున్నవన్నీ అబద్ధాలేనని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మేలు చేసేందుకే ప్రధాని మోదీకి స�
2014కు ముందు కూడా హైదరాబాద్‌లో చెరువులు ఆక్రమణకు గురయ్యాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత కాంగ్రెస్ పాలనలో చెరువులు ఆక్రమణకు గురైనట్టుగా ఆయన పరోక్షంగా అంగీకరించారు.
కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లు, ఉద్యోగాలు కాకుండా కాంగ్రెస్ సర్కార్ కొత్తగా ఎన్ని నోటిఫికేషన్లు వేసిందో? ఎన్ని కొత్త ఉద్యోగాలిచ్చిందో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే దివ్యాంగుల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశామని, అలాంటి తమ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపార�
రైతులు పండించిన అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మద్దతు ధరతో పాటే రైతుల అకౌంట్లలో బోనస్ వేయాలని పేర్కొన్నారు.
రేవంత్‌రెడ్డి తాను సీఎం అనే విషయాన్ని మరచిపోయాడని, ఇంకా ప్రతిపక్షంలో ఉన్నాననుకొని ప్రవర్తిస్తూ చౌకబారు మాటలకు రోల్‌మోడల్‌గా మారాడని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ విమర్శించారు. కురవిలోని భద్ర�
రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలు, వరద నష్టం కింద రూ.11,713.49 కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ సీఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చాలని, మెట్రోరైలు రెండో ద�
మూసీ పరీవాహక ప్రాంత ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న సుందరీకరణ ప్రాజెక్టును తక్షణమే నిలిపివేయాలని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.
రైతులు, ప్రజలను మభ్యపెట్టి రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని, ప్రజలు ఓట్లేసి గెలిపించి సీఎంను చేస్తే ఇక్క డి రైతుల నోట్లో మట్టికొట్టేలా రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్న�