కల్లాల్లో ధాన్యం కొనాలని, లారీలో వడ్ల లోడు ఎత్తాలని రైతులు అడుగుతుంటే, సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం మహారాష్ట్రకు డబ్బు మూటల లోడ్లు ఎత్తే పనిలో బిజీగా ఉన్నాడని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవాచేశారు. అబద్ధపు
ఫార్మా కంపెనీ ఘటనలో అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేసిన యువకులు, రైతులను వెంటనే విడుదల చేయాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాంబాల్ నాయక్ డిమాండ్ చేశారు.
Sathyavathi Rathod | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సొంత నియోజకవర్గ కొడంగల్‌లోని లెగచెర్లలో గిరిజనులపై పోలీసులు దాడులు చేయడం అమానుషమని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్(Sathyavathi Rathod )అన్నారు.
ఇందిరమ్మ రాజ్యంలో పురుగుల్లేని అన్నం కోసం విద్యార్థులు నడిరోడ్డెక్కి నిరసన తెలియచేయాల్సిన దుస్థితి దాపురించిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. రాష్ట్రంలో గురుకులాలు అధ్వాన్న స్�
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, కుంభకోణాల్లో కూరుకుపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రాష్ట్రానికి కేటాయించిన రూ.8,888 కోట్ల పనులపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరపాలని డిమ
అర్ధరాత్రి అరెస్టు చేసిన లగచర్ల వాసులను వెంటనే విడుదల చేయాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) డిమాండ్ చేశారు. ఫార్మా కంపెనీని వ్యతిరేకించిన వారిపట్ల ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తున్నదని విమర్శ
ఒకవైపు రాష్ట్రంలో రుణమాఫీ కాక రైతులు రోడ్డు మీదికొచ్చి ఆందోళనలు చేస్తుండగా.. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం తెలంగాణలో రైతుల రుణాలు మొత్తం మాఫీ చేశామని చెప్తూ మరాఠీ పత్రికలకు ప్రకటనలు గుప్పిస్తున్నారు. మహార�
నిన్న, మొన్నటి వరకు ఒకేమాట, ఒకే బాటగా నడిచిన ఆ అన్నదమ్ముల మధ్య కోల్డ్‌వార్ నడుస్తున్నదా? వారిద్దరి మధ్య దూరం పెరిగిందా? ఆరు నెలలుగావారిద్ద మధ్య మాటలు లేవా?
పచ్చని భూముల్లో ఫార్మా క్లస్టర్ వద్దు.. మా కడుపులు కొట్టొద్దు.. మాకు కడుపుకోత మిగిలించొద్దు.. అంటూ గత కొన్నాళ్లుగా ప్రజా నిరసనలు వెల్లువెత్తుతున్నా.. వినని రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెల్లుబికింది.
ఫార్మా క్లస్టర్ ఏర్పాటుతో తమ భూములు పోతాయ ని కడుపుమండిన రైతులు అధికారులపై తిరగబడితే దానిని తమ పార్టీకి అంటగడుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో ఆందోళనలు, నిరసనలు నిత్యకృత్యమయ్యాయి. మార్పు వస్తుందని.. బతుకులు బాగుపడతాయని ఆశించిన నియోజకవర్గ ప్రజల ఆశలు అడియాశలే అయ్యాయి. ఇచ్చిన హామీలు నీటి మూటలే కావ�