సినీనటుడు అల్లు అర్జున్ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరించిన తీరు ఏమాత్రం భావ్యం కాదని బీజేపీ బీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్ తప్పుబట్టారు.
ఏడాది కాలంలోనే కాంగ్రెస్ చేతులెత్తేసి, నెపాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెట్టేస్తున్నదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం హనుమకొండ బీఆర్
Komati Reddy Venkat Reddy | సినీ నటుడు అల్లు అర్జున్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. సీఎం రేవంత్‌కు అల్లు అర్జున్ వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
అధికారం ఉందని అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెబితే నిజమవుతాయా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రుణమాఫీ కాలేదని రైతన్నలు ఇంకా రోడ్డెక్కుతున్నారని �
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు కావడం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారు. పలు పథకాలకు చెల్లింపులు కూడా సక్రమంగా జరగడం లేదని కూడా ఆయన పరోక్షంగా ఒప్పుకున్�
“థియేటర్లో ఒక తల్లి చనిపోయినా కూడా మానవత్వం లేకుండా రూఫ్‌టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటూ వెళ్లిపోయిన ఆ హీరో ఏం మనిషి..? మృత్యువుతో పోరాడుతున్న బాలుడిని ఆ హీరోనే కాదు.. సినీప్రముఖులు కూడా పరామర్శించలేద�
ప్రజలంతా దేవాలయంగా భావించే నిండు శాసనసభలో సీఎం హోదాలో రేవంత్ పచ్చి అబద్ధాలు వల్లెవేశారని, తన మాటల గారడీతో ప్రజలను సభసాక్షిగా ప క్కదారి పట్టించారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.
రాష్ట్రంలో రోజుకో కొత్త అంశాన్ని తెరమీదికి తెచ్చి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు పలు ఉదాహరణలు కూడా ప్రత్యేకంగా చూపి�
రాష్ట్రంలోని ఏ ఊరిలోనైనా 100 శాతం రైతు రుణమాఫీ అయినట్టు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తానని, రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ సవాల్ విసి�