వడ్డెర, గౌడ కులస్తులు శ్రమజీవులని, రేపటి తరానికి కు లవృత్తులనే కాదు వారి ఉన్నత భవిష్యత్‌కు మంచి అవకాశాలను అందించాల ని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి ని రంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండల కేంద్రంతోపాటు మండలంలోని ప్రతి గ్రామంలో గడపగడపకు వెళ్లి ప్ర చారం చేశారు.
దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో సోమవారం జరిగే ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ వస్తున్న సందర్భంగా నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ బా లుర ఉన్నత పా
బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అమలు చేయనున్న సౌభాగ్యలక్ష్మి పథకం పేద మహిళలకు భరోసానిస్తుందని, ఈ పథకం ద్వారా ప్రతినెల రూ.3000 ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి సతీమణి స్వాతిరెడ్డి అన్నారు. ఆద�
60ఏండ్లు అధికామిస్తే పాలమూరును కరువు జిల్లాగా మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, వారిని నమ్మితే మళ్లీ గోసపడడం ఖాయమని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని 2వ వార్డు ఏను
ఏ ఆదెరువు లేని పేదలకు సీఎం కేసీఆర్ పెద్దదిక్కుగా మారారు. వారి బతుకుల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఆసరా పింఛన్లు ఇచ్చి భరోసా నింపుతున్నారు. ప్రతి నెలా వారి బ్యాంకు అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారు.
గొల్ల కురుమలకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తరువాత వారికి రాజకీయ ప్రాధాన్యత లభించిందని బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ మాటే శిరోధార్యంగా ప్రతి ఒక్కరూ పార్టీ గెలుపు కోసం పని చేయాలని, ఆ వర్గం, ఈ వర్గమంటూ ఏమి లేదని మనమంతా ఒక్కటే సీఎం కేసీఆర్ వర్గమని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నాయకులు, కార్యకర
దేశంలోనే నంబర్ వన్ సీఎం కేసీఆర్ అని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. జిల్లా కేంద్రంలోని శుభం కన్వెన్షన్ హాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన మైనారిటీ ఆత్మీయ సమ్మేళానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్ల
కాంగ్రెస్ దశాబ్దాల పాలనలో వరంగల్ తూర్పు నియోజకవర్గం ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 38వ డివిజన్ మున్నూరుకాపు వాడలో ఆదివారం కార్పొరేటర్ బైరబ�
కాంగ్రెస్ పార్టీ చెప్పేవన్నీ మాయమశ్చీంద్ర మాటలేనని, అవి విని మోసపోవద్దని బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రజలకు సూచించారు. వేల్పూర్ మండలం పచ్చలనడ్కుడ, కొత్తపల్లి, వాడి గ్�
మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. అందులో డౌట్ లేదు.. అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం ఖమ్మం నియోజకవర్గం అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్, కొత్తగూడెం నియోజకవర్గం అభ్యర్థి వనమా వెంకటేశ్వర్రావ�