Home
News
Brs Party State Working President Ktr Attends Patnam Rukkamma Dasha Dina Karma In Himayat Nagar
పట్నంకు పరామర్మ
పట్నం రుక్కమ్మ దశదినకర్మ ఆదివారం మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధి హిమాయత్‌నగర్ రెవెన్యూలో గల జేపీఎల్ కన్వెన్షన్ హాల్లో జరిగింది. దీనికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నేత కార్తిక్‌రెడ్డి తదితరులు హాజరై రుక్కమ్మ చిత్రపటానికి పూలు చల్లి నివాళులర్పించారు.
- హిమాయత్‌నగర్‌లో పట్నం రుక్కమ్మ దశదినకర్మ
- హాజరైన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సబితాఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర
మొయినాబాద్, ఆగస్టు 2 : పట్నం రుక్కమ్మ దశదినకర్మ ఆదివారం మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధి హిమాయత్‌నగర్ రెవెన్యూలో గల జేపీఎల్ కన్వెన్షన్ హాల్లో జరిగింది. దీనికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నేత కార్తిక్‌రెడ్డి తదితరులు హాజరై రుక్కమ్మ చిత్రపటానికి పూలు చల్లి నివాళులర్పించారు. అనంతరం కేటీఆర్ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డిలతోపాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా పాల్గొని రుక్కమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు.

Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

