పట్నం రుక్కమ్మ దశదినకర్మ ఆదివారం మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధి హిమాయత్‌నగర్ రెవెన్యూలో గల జేపీఎల్ కన్వెన్షన్ హాల్లో జరిగింది. దీనికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డిని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డిలు పరామర్శించారు.