హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో జరిగిన సీఎం కప్ రాష్ర్టస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్స్‌గా పురుషుల్లో ఖమ్మం జిల్లా మహిళల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు నిలిచా�
Sports | సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి, రాయపోల్ ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి సీఎం కప్ వాలీబాల్ క్రీడలకు ఎంపికైనట్లు పీడీ గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
కోరుట్ల పట్టణంలోని మండల వనరుల కేంద్రంలో మంగళవారం మండల విద్యాధికారి గంగుల నరేశం ఆధ్వర్యంలో వ్యాయమ ఉపాధ్యాయులతో సీఎం కప్ క్రీడా పోటీల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.
Sports | మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో సోమవారం మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి.
విద్యార్థులు, యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో విజయ్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ క్రీడా ఉత్సవాలను సోమవార
Sports | కుభీర్ మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో శనివారం సీఎం కప్ క్లస్టర్ స్థాయి 2వ అడిషన్ వాలీబాల్, కబడ్డీ, ఖోఖో క్రీడల పోటీలను ఎంపీడీవో గంగా సాగర్ రెడ్డి ప్రారంభించారు.
CM Cup | గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడలు నిర్వహిస్తుందని ఒలంపిక్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మమహ్మద్ అజిజ్ఖాన్ అన్నారు.
జిల్లా కేంద్రంలోని క్రీడా మైదానంలో గురువారం సీఎం కప్ రాష్ట్ర స్థాయి నెట్‌బాల్ టోర్నీ కొనసాగింది. ఈ పోటీల్లో బాలుర విభాగంలో మహబూబ్‌నగర్ జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చి విజేతగా నిలిచింది. రన్నరప్‌గా ఖమ�
సీఎం కప్ రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నీలో రంగారెడ్డి ఓవరాల్ విజేతగా నిలిచింది. సోమవారం జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన వేర్వేరు ఫైనల్స్‌లో రంగారెడ్డి జట్లు అద్భుత ప్రదర్శన కనబరిచాయి.