Silver Medal | రాష్ట్రస్థాయి సీఎం కప్ రెజ్లింగ్ పోటీలలో మంచిర్యాల విద్యార్థినికి సిల్వర్ మెడల్
Silver Medal | రాష్ట్రస్థాయి సీఎం కప్ రెజ్లింగ్ పోటీలలో మంచిర్యాల జిల్లా అచ్చలాపూర్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థిని సిల్వర్ మెడల్ సాధించారు.
తాండూర్ : రాష్ట్రస్థాయి సీఎం కప్ రెజ్లింగ్ పోటీలలో ( Wrestling competitions ) మంచిర్యాల జిల్లా అచ్చలాపూర్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థిని సిల్వర్ మెడల్ ( Silver medal ) సాధించారు. ఈ నెల 21వ తేదీ నుంచి 23 వరకు హైదరాబాద్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్వహించిన రాష్ట్రస్థాయి సీఎం కప్ రెజ్లింగ్ పోటీలలో 9వ తరగతి విద్యార్థి చౌల్ల హర్షిత పాల్గొని సిల్వర్ మెడల్తో పాటు రూ.15 వేల ప్రైజ్ మనీ గెలుచుకుందని పీడీ సాంబమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా హర్షిత విజయం పట్ల ఎంపీడీవో శ్రీనివాస్, ఎంఈవో శ్రీనివాస్, పాఠశాల హెచ్ఎం పీ ఉమాదేవి, ఏఏపీసీ చైర్మన్ చిలకమ్మ, ఉపాధ్యాయులు అభినందించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

