గ్రామీణ క్రీడాకారులకు ఆటపై ఆసక్తి కల్పించడంతోపాటు వారిలోని ప్రతిభను వెలికి తీసే దిశగా తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఊరూరా క్రీడా మైదానాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం..
రాష్ట్రప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తూ, క్రీడాకారులకు పెద్దపీట వేస్తున్నది. అందుకు సంబంధించి ఇప్పటికే గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను తయారుచేసే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏ�