మరో రెండు రోజుల్లో ఢిల్లీ సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ స్థానంలో పార్టీ ఎవర్ని నియమిస్తుందన్న అంశం ఆసక్తికరంగా మారింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల్లో తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. వచ్చే ఫిబ్రవరిలో ఢిల్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నదని, కానీ.. నవంబర్‌లో మహారాష్ట్రతో పాట
బీజేపీ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు గురువారం సమన్లు జారీచేసింది. వచ్చే నెల 25న ఆయనగానీ, ఆయన తరఫున న్యాయవాది గానీ కోర్ట�
Delhi Excise policy case | ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి సీబీఐ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 20 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఈ మేరకు గురువారం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
Liquor Policy | మద్యం పాలసీ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. అలాగే, బెయిల�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తీహార్ జైలులో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అక్కడే చంపించడానికి కుట్ర జరుగుతున్నదని పేర్కొంది.
రాజకీయ కుట్రలో తన భర్త బాధితుడని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఎన్డీఏలో భాగమైన తెలుగుదేశం పార్టీ ఎంపీ మాగుంట శ్రీ
CM Arvind Kejriwal | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ కోర్టు గురువారం నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈడీతో పాటు.. సీఎం తరఫున
Arvind Kejriwal | ఢిల్లీ లిక్క పాలసీ కేసులో బెయిల్ కోరుతూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ రౌస్ అవెన్యూ కోర్టు గురువారం విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్క
లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను మరో వారం రోజులు పొడిగించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఈమేరకు ఆయన తరఫు న్యాయవాదులు కోర్టులో తాజాగా పిటిషన్