జైల్లోనే కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ కుట్ర
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తీహార్ జైలులో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అక్కడే చంపించడానికి కుట్ర జరుగుతున్నదని పేర్కొంది.
- ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపణ
న్యూఢిల్లీ, జూలై 21: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తీహార్ జైలులో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అక్కడే చంపించడానికి కుట్ర జరుగుతున్నదని పేర్కొంది. ఈ సందర్భంగా జూన్ 3 నుంచి జూలై 7 వరకు 26 సార్లు కేజ్రీవాల్ చక్కెర స్థాయిలు పడిపోయిన మెడికల్ రిపోర్టులను ప్రదర్శించింది. ఆదివారం ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ జైలులో కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తున్నా బీజేపీ నుంచి ఎలాంటి స్పందనా లేదని, కేంద్రంలోని మోదీ, ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా కేజ్రీవాల్ జీవితంతో ఆటలాడుకుంటున్నారని ఆరోపించారు. కేజ్రీ ఆరోగ్యంపై సక్సేనా, బీజేపీ ప్రభుత్వం తప్పుడు రిపోర్టులు విడుదల చేస్తూ అసత్య ప్రకటనలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Illegal Arrest | బీఆర్ఎస్ నాయకుడు బాలరాజు యాదవ్ అక్రమ అరెస్ట్
OPPO Smart Phone | ఒప్పో నుంచి బ్యాటరీ బాంబ్.. ఏకంగా 12,000mAh బ్యాటరీతో కొత్త 5G ఫోన్!
Supreme Court: 3 రాష్ట్రాల మధ్య 60 ఏళ్లుగా విద్యుత్తు వివాదం.. పరిష్కరించిన సుప్రీంకోర్టు
Mahesh Babu | ‘రామాయణ’పై మహేష్ బాబు ప్రశంసలు.. ‘వారణాసి’లో శ్రీరాముడిగా ఎలా కనిపిస్తారోనని చర్చ..!
Athulya Chandra | డాక్టర్‌ను ట్రాప్ చేసి రూ.3.5 లక్షల దోపిడీ.. ‘మత్తు వదలరా’ నటి అరెస్ట్.!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

