మానవ అవయవాల్లో కిడ్నీ, కాలేయం అత్యంత కీలకమైనవి. హఠాత్తుగా ఇవి వైఫల్యం చెందితే.. మానవుల్లో రక్తాన్ని శుద్ధి చేయటానికి (డయాలిస్) పంది కాలేయం వాడొచ్చా? అన్నదానిపై అమెరికా సైంటిస్టుల పరిశోధనలు కీలక దశకు చేరు
నిద్ర లేమితో బాధపడేవారికి యోగాసనాలు ఉపశమనం కలిగిస్తాయని అమెరికాలోని హార్వర్డ్ మెడికల్ స్కూల్ క్లినికల్ ట్రయల్స్ వెల్లడించాయి. చండీగఢ్‌లోని పీజీఐ సహకారంతో ఈ ప్రయోగాలు జరిగాయి.
క్యాన్సర్ మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తూనే ఉన్నది. జీవన విధాన సమస్యలు, కాలుష్యం వంటివి క్యాన్సర్లు పెరగడానికి కారణమనేది తెలిసిందే. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల విడుదల చేసిన గణాంకాలు సమస్య తీవ్రతను తె�
మానవుల్లో పంది కిడ్నీ మార్పిడికి అమెరికాలో తాజాగా క్లినికల్ ట్రయల్స్ మొదలయ్యాయి. ఈ ఏడాది మధ్యలో తొలి అవయవ మార్పిడి చేపడుతున్నట్టు ‘యునైటెడ్ థెరపాటిక్స్ కార్ప్' అనే కంపెనీ వెల్లడించింది.
హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడే సూది మందు పరీక్షలు విజయవంతమయ్యాయి. దక్షిణాఫ్రికా, ఉగాండాలలో నిర్వహించిన విస్తృత స్థాయి క్లినికల్ ట్రయల్స్ సత్ఫలితాలిచ్చాయి.
టీబీ నుంచి రక్షణ కోసం అభివృద్ధి చేసిన ‘ఎంటీబీవ్యాక్' టీకా క్లినికల్ ట్రయల్స్‌ను భారత్‌లో ప్రారంభించినట్టు భారత్ బయోటెక్ తెలిపింది. బయోఫాబ్రీ అనే సంస్థతో కలిసి ఈ పరిశోధనలు చేస్తున్నట్టు పేర్కొన్నద�
చికున్‌గున్యాతో (Chikungunya) జ్వరాలు, కీళ్ల నొప్పులతో బాధపడే వారికి త్వరలో ఉపశమనం లభించనుంది. ప్రపచంలోనే మొదటిసారిగా యూరప్‌కు చెందిన వాల్నేవా (Valneva) అనే కంపెనీ చికున్‌గున్యా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టవేసేలా వ్
ICMR: ప్రపంచంలోనే తొలిసారి మేల్ కాంట్రాసెప్టివ్ ఇంజెక్షన్‌ను ఐసీఎంఆర్ డెవలప్ చేసింది. పురుషుల ఆ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల వీర్య కణాల్లో శక్తి తగ్గుతుంది. దీంతో మహిళల్లో గర్భధారణ అవకాశాల�
దేశవ్యాప్తంగా క్లినికల్ ట్రయల్స్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని అమెరికాకు చెందిన పారెక్సల్ ఇక్కడి సిబ్బందిని భారీగా పెంచుకోబోతున్నది. ప్రతియేటా 300 నుంచి 500 మంది వరకు సిబ్బందిని వచ్చే �
క్లినికల్ ట్రయల్స్‌లో వైద్యు లు ఓ క్యాన్సర్ రోగికి ఇచ్చిన సరికొత్త ఔషధం అద్భుతం సృష్టించింది. బ్రిటన్‌కు చెందిన ఓ 42 ఏండ్ల మహిళను క్యాన్సర్బారి నుంచి బయటపడేసింది. ‘డోస్టర్లిమాబ్' అనే కొత్త డ్రగ్‌ను �
సామాన్యులకు మందులు అందుబాటు ధరల్లో లభించేలా మరిన్ని పరిశోధనలు అవసరమని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం సొసైటీ ఆఫ్ ఫార్మాస్యూటికల్ మెడిసిన్ అండ్ రీసెర్చ్, అడ్విటీ రీసెర్చ్ ప్రైవేట్ లిమ�
బోన్ మ్యారో క్యాన్సర్ (ఎముక మజ్జ క్యాన్సర్)కు ఇప్పటివరకూ సరైన చికిత్స లేదు. ఈ క్యాన్సర్ పనిపట్టే సరికొత్త చికిత్సను అమెరికా పరిశోధకులు ఆవిష్కరించారు.
కొవిడ్ మహమ్మారికి చెక్ పెట్టడంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూవోహెచ్), సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) అపూర్వ విజయం సాధించాయి.