‘రాజధాని కోసం స్వచ్ఛందంగా వేల ఎకరాలు ఇచ్చి హేళన పాలై, క్షోభకు గురైన వేలాది రైతుల ఆవేదన, పోరాటాల స్పూర్తితో ఓ సినిమా చేయాలని అనుకున్నాను. రాజధాని రైతుల కన్నీళ్లకు సమాధానంగా తెరకెక్కిన సినిమా ఇది.
Sonia Agarwal | సోనియా అగర్వాల్ గురించి తెలియని వాళ్లు పెద్దగా ఉండకపోవచ్చు. 2004లో వచ్చిన 7/జీ బృందావన్ కాలనీ సినిమాతో ఈమె సంచలనం సృష్టించింది. ఆ తర్వాత తనకు బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ సెల్వ రాఘవన్న�
Nandi Awards | కమెడియన్ రోహిణి గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సీరియల్ నటిగా ఇండస్ట్రీలోకి వచ్చిన రోహిణి.. జబర్దస్త్ కామెడీ షోతో అందరి ఫేవరేట్‌గా మారింది. ఆ తర్వాత బిగ్‌బాస్ హ
Oye | సిద్ధార్థ్, షామిలీ జంటగా నటించిన చిత్రం ఓయ్!. 2008లో ప్రేమికుల దినోత్సవం నాడు రిలీజైన ఈ సినిమా ఆడియన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. పాటలు, స్టోరీ బాగున్నప్పటికీ థియేటర్లలో ఈ సినిమా డిజాస్టర్‌గా మిగిలింద�
అగ్ర కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగ్ పెళ్లిపీటలెక్కబోతున్నది. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ఈ భామ నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరి వివాహం ఈ నెల 21న గోవాలో జరగనుంది.
‘పొన్నియన్ సెల్వన్' సినిమాతో తెలుగులో మంచి ఆదరణ పొందిన హీరో జయం రవి. ఆయన కథానాయకుడిగా వస్తున్న మరో చిత్రం ‘సైరన్'. కీర్తి సురేశ్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లు.
2022లో వచ్చిన ‘ఒకే ఒక జీవితం’ తర్వాత శర్వానంద్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. గత ఏడాది జూన్‌లో ఆయన వివాహం జరిగింది. ఈ విరామానికి ఆ వివాహం కూడా ఓ కారణం కావొచ్చు.
వరుణ్‌తేజ్ హీరోగా రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్'. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అందుకున్నాయి.
యువ హీరో శివకార్తికేయన్ కథా నాయకుడిగా రాజ్ కమల్ ఫిల్మ్ ్స ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ పతాకాలపై ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మైనే ప్యార్ కియా’, ‘హమ్ ఆప్ కే హై కౌన్'తోపాటు ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ వంటి అత్యంత విజయవంతమైన చిత్రాలు అందించిన దర్శక-నట ద్వయం సూరజ్ భర్జాత్యా, సల్మాన్ ఖాన్.
తోబుట్టువుల పాత్ర అనగానే బాలీవుడ్లో చాలా మందికి గుర్తుకువచ్చేది అపర్శక్తి ఖురానానే. ఆయనతో కలిసి వాణి కపూర్ నటించనున్న సినిమా త్వరలో పట్టాలెక్కనుంది.
‘నాకు ఆత్మన్యూనతాభావం ఎక్కువ. నాగురించి నేను తక్కువగా ఊహించుకోవడం చిన్నప్పట్నుంచీ అలవాటు. అయితే నా ఆధ్యత్మిక ప్రయాణం నాలో మార్పును తీసుకొచ్చింది’ అంటున్నది బాలీవుడ్ భామ మౌనీరాయ్. టీవీ సీరియల్స్ నటి