కృష్ణ ఫ్రమ్ బృందావనం
ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ గురువారం ప్రారంభమైంది. వీరభద్రమ్ చౌదరి దర్శకుడు.
ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ గురువారం ప్రారంభమైంది. వీరభద్రమ్ చౌదరి దర్శకుడు. లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్ పతాకంపై తూము నరసింహా, జామి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర నిర్మాత దిల్‌రాజు క్లాప్‌నివ్వగా, దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విఛాన్ చేశారు.
‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆదిసాయికుమార్‌తో చేస్తున్న చిత్రమిదని, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఆద్యంతం చక్కటి వినోదంతో ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాతలు పేర్కొన్నారు. మురళీధర్ గౌడ్, పృథ్వీ, రఘు బాబు, అనివాష్, రచ్చ రవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్, సంగీతం: అనూప్‌రూబెన్స్, సంభాషణలు: రాము మన్నార్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీరభద్రమ్ చౌదరి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

