Cinema News | కల్లు కాంపౌండ్.. 1995లో జరిగిన కథ
గణేష్, ఆయూషి పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘కల్లు కాంపౌండ్ 1995’. ప్రవీణ్ జెట్టి దర్శకుడు. బుర్రా మల్లేష్ గౌడ్, హారిక జెట్టి, పిట్ల విజయలక్ష్మీ నిర్మాతలు.
Cinema News | గణేష్, ఆయూషి పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘కల్లు కాంపౌండ్ 1995’. ప్రవీణ్ జెట్టి దర్శకుడు. బుర్రా మల్లేష్ గౌడ్, హారిక జెట్టి, పిట్ల విజయలక్ష్మీ నిర్మాతలు. గురువారం ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘1995లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం. ఆసక్తికరంగా సాగే ఈ కథలో చక్కటి సందేశం కూడా ఉంటుంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుంది’ అన్నారు.
కన్నడంలో కొన్ని సినిమాలు చేశానని, సోషల్‌మీడియాలో ఈ సినిమా ప్రకటన చూసి సంప్రదించగా హీరోగా అవకాశమిచ్చారని గణేష్ తెలిపారు. పోసాని కృష్ణమురళి, జీవా, ప్రవీణ్, గౌతంరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆరె సందీప్, సంగీతం: సాయిశ్రీనివాస్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రవీణ్ జెట్టి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

