శర్వానంద్ కొత్త చిత్రం
యువ హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజా చిత్రం ‘మనమే’ త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.
యువ హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజా చిత్రం ‘మనమే’ త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఇటీవలే బర్త్‌డే సందర్భంగా శర్వానంద్ నటించబోతున్న రెండు కొత్త చిత్రాలను ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం శర్వానంద్ మరో సినిమాకు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
వివరాల్లోకి వెళితే…‘ఘాజీ’ ‘అంతరిక్షం 9000’ వంటి చిత్రాలతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపును తెచ్చుకున్నాడు దర్శకుడు సంకల్ప్‌రెడ్డి. త్వరలో కొత్త చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే శర్వానంద్‌కు కథ వినపించగా ఆయన ఓకే చేశారని సమాచారం. తొలి రెండు చిత్రాల తరహాలోనే వినూత్నమైన కథాంశంతో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాకు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral Video | కాంగ్రెస్‌కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
Ramayana | ‘రామాయణ’ రన్‌టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

