Cinema News | నవ్వులు పంచే ‘సుందరకాండ’
నారా రోహిత్ నటిస్తున్న 20వ చిత్రం ‘సుందరకాండ’. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శ్రీరామ నవమి సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో నారా రోహిత్ ఓ చేతిలో మొక్క, మరో చేతిలో పుస్తకం పట్టుకొని కూల్ అండ్ క్లాస్ అవతారంలో కనిపిస్తున్నారు.
Cinema News | నారా రోహిత్ నటిస్తున్న 20వ చిత్రం ‘సుందరకాండ’. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శ్రీరామ నవమి సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో నారా రోహిత్ ఓ చేతిలో మొక్క, మరో చేతిలో పుస్తకం పట్టుకొని కూల్ అండ్ క్లాస్ అవతారంలో కనిపిస్తున్నారు. ‘ఇదొక రొమాంటిక్ ఎంటర్టైనర్. సినిమా ఆసాంతం నవ్వులు పంచుతుంది. కథానుగుణంగా మంచి టైటిల్ కుదిరింది. సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని చిత్ర బృందం పేర్కొంది. వృతి వాఘని, శ్రీదేవి విజయ్ కుమార్, నరేష్ విజయకృష్ణ, వాసుకి ఆనంద్, అభినవ్ గోమఠం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ప్రదీప్ ఎం వర్మ, సంగీతం: లియోన్ జేమ్స్, నిర్మాతలు: సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి, రచన-దర్శకత్వం: వెంకటేష్ నిమ్మలపూడి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అన్నివర్గాలను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్’
Suspension | ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన..తహసీల్దార్ సస్పెన్షన్
గోన రవీందర్ రావుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
Health tips | నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభోత్సవానికి వేళాయె.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన దర్శకుడి భార్య!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

