బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘లెజెండ్' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్, వారాహి చలన చిత్ర పతాకాలపై అనిల్ సుంకర, సాయ�
చేతన్‌కృష్ణ, హెబ్బాపటేల్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘ధూం ధాం’. సాయికిశోర్ మచ్చా దర్శకుడు. ఎం.ఎస్.రామ్‌కుమార్ నిర్మాత. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం సమ్మర్లో విడుదల కానుంది.
తమిళంలో మూడు చిత్రాల్లో హీరోగా నటించిన నరేన్ రామా ‘కలియుగం పట్టణంలో’ చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. విశ్వకార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా నటించిన ఈ చిత్రానికి రమాకాంత్ రెడ్డి దర్
Taapsee Pannu | తాప్సీ పన్ను (Taapsee Pannu) పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. తన లాంగ్‌టైమ్ బాయ్‌ఫ్రెండ్, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ఆటగాడు మాథియాస్ బో (Mathias Boe)ను రహస్యంగా పెళ్లాడినట్లు సమాచారం (married).
ప్రస్తుతం చాలామంది తండ్రులు సోషియో ఫోబియోతో ఉన్నారు. పిల్లల అభిప్రాయాలను అర్థం చేసుకోకుండా, నా కొడుకు ఇలా ఉండాలి.. అలా చేయాలి అని ఊహల్లో బతికేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందిన చిత్రం మా ‘కలియ
Jyothika | ఒక మహిళా అభిమాని సోషల్ మీడియాలో ఇచ్చిన రిైప్లె నటి జ్యోతికను అయోమయంలో పడేసింది. వివరాల్లోకి వెళితే.. ‘సైతాన్' సినిమాతో సక్సెస్ కొట్టి మంచి జోష్‌మీద ఉన్నది జ్యోతిక.
Keerthy Suresh | మల్లెతీగలా సన్నగా ఉంటే అవకాశాలు ఎక్కువ వస్తాయని కొందరు కథానాయికల అభిప్రాయం. అందుకే బొద్దుదనంలో ఉండే ముద్దుదనం తెలీక, జిమ్ములకెళ్లి, గంటల తరబడి చమటోర్చి, ఒంపుసొంపులన్నింటినీ కరిగించేసుకుంటున్నార
Manchu Vishnu | తెలుగు సినిమా 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘నవతిహి ఉత్సవం’ పేరుతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) మలేషియాలో ఉత్సవాన్ని నిర్వహించబోతున్నది.
హీరో రామ్‌లోని ఎనర్జీని అద్భుతంగా ఆవిష్కరించిన సినిమా ‘ఇస్మార్ట్‌శంకర్'. దర్శకుడు పూరీజగన్నాథ్ ఈ సినిమాతో రామ్‌లోని ఆప్డేట్ వెర్షన్‌ని ఆవిష్కరించాడు. హైవోల్టేజ్ పవర్ఫుల్ ఎనర్జీతో కూడిన ఈ కేరక�
Vijay Devarakonda | ఒక సినిమా చేయడం కాదు.. చేసిన సినిమాను ప్రమోట్ చేసుకోవడం కూడా తెలియాలి. అప్పుడే ప్రేక్షకుల దగ్గరకు ఆ సినిమా మరింత చేరువవుతుంది. ఈ విషయంలో విజయ్ దేవరకొండ అందరికంటే రెండాకులు ఎక్కువే చదివాడు. ఈయనకు త�