సాయిరోనాక్, ప్రగ్యా నగ్రా జంటగా నటిస్తున్న చిత్రం ‘లగ్గం’. రమేష్ చెప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. వేణుగోపాల్ రెడ్డి నిర్మాత. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది.
చేతన్కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ధూం ధాం’. సాయికిషోర్ మచ్చ దర్శకుడు. ఎం.ఎస్.రామ్కుమార్ నిర్మాత. ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశలో ఉంది. వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం �
దిల్లీలో పుట్టిన నిష పహుజ... చిన్నప్పుడే తల్లిదండ్రులతో కెనడా వెళ్లిపోయారు. అక్కడ స్థిరపడినప్పటికీ, భారతీయ మూలాలను మర్చిపోలేదు. అందరు భారతీయుల్లాగా, చిత్రాల పట్ల తన ప్రేమనూ వదులుకోలేదు.
Family Star | ఈ రోజుల్లో ఒక సినిమా టీజర్ ఈ టైంకు విడుదలవుతుంది అని చెప్పిన తర్వాత.. అది రాకపోతే సోషల్ మీడియాలో ట్రోలింగ్ మామూలుగా ఉండదు. గతంలో సాహో, ఆదిపురుష్, ఆచార్య లాంటి సినిమాలకు ఈ చేదు అనుభవం ఎదురైంది. వాళ్లు చె
2005లో ‘చాంద్ సా రోషన్ చెహ్రా’తో తెరంగేట్రం చేసింది మిల్కీబ్యూటీ తమన్నా. అదే ఏడాది మనోజ్ ‘శ్రీ’ చిత్రంతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. మొత్తంగా 19ఏళ్ల కెరీర్ని పూర్తి చేసుకుంది తమన్నా. దాంతో తమన్నాపై అభి�
తెలుగులో అప్పుడప్పుడు మల్టీస్టారర్ సినిమాలు పలకరించడం కామనే. సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, గోపాల గోపాల, ఆర్ఆర్ఆర్, ఎఫ్2, వెంకీమామ.. ఇలా మల్టీస్టారర్స్ వస్తూనేవున్నాయి.
ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్' ఒకటి. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి పరశురామ్ దర్శకుడు.
‘భక్షక్'లో నా పాత్ర కథను నడిపిస్తుంది. అరుదుగా మాత్రమే ఇలాంటి పాత్రలు దొరుకుతాయి. ఓ విధంగా నా మానసిక స్థితిని మెరుగుపరచిందీ ఈ పాత్ర’ అంటున్నారు భూమి పెడ్నేకర్.
హీరో మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ చిత్ర రెండో షెడ్యూల్ను ఇటీవలే న్యూజిలాండ్లో ప్రారంభించిన విషయం తెలిసిందే. శ్రీ కాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో భక్తిరస ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్�
నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆయ్'. అంజి కంచిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు, విద్య కొప్పినీడి నిర్మిస్తున్నారు.