చేరాలమ్మా.. తారాతీరాలే..
ప్రియదర్శి, నభా నటేశ్ జంటగా నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘డార్లింగ్'. అశ్విన్‌రామ్ దర్శకుడు. కె.నిరంజన్‌రెడ్డి, చైతన్య నిర్మాతలు.
ప్రియదర్శి, నభా నటేశ్ జంటగా నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘డార్లింగ్’. అశ్విన్‌రామ్ దర్శకుడు. కె.నిరంజన్‌రెడ్డి, చైతన్య నిర్మాతలు. విడుదలకు ముందు ఎంటర్టైనింగ్ ప్రొమోలతో పాజిటీవ్ ఇంప్రెషన్ని ఈ సినిమా సొంతం చేసుకున్నది. మంగళవారం ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ సింగల్‌ని మేకర్స్ విడుదల చేశారు.
‘చేరాలమ్మా.. తారా తీరాలే.. కరిగిపోవా దూరాలే.. రాహి రే.. రాహి రే..’ అంటూ సాగే ఈ పాటను కాసర్ల శ్యామ్ రాయగా, వివేక్ సాగర్ స్వరపరిచారు. కపిల్ కపిలన్ ఆలపించారు. నభా నటేశ్‌పై చిత్రీకరించిన ఈ పాట దేశంలోని వివిధ అందమైన ప్రదేశాలను ఆవిష్కరింపజేస్తూ, జ్ఞాపకాల అనుభూతుల్ని పంచేలా సాగింది. బ్రహ్మాందం, విష్ణు, కృష్ణతేజ్, అనన్య నాగళ్ల, కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: హేమంత్, కెమెరా: నరేశ్ రామదురై, నిర్మాణం: ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

