తానే ఒక యుద్ధం
సీనియర్ నటి విజయశాంతి పోలీస్ పాత్రలకు పెట్టింది పేరు. కర్తవ్యం, పోలీస్‌లాకప్, శత్రువు, సూర్య ఐపీఎస్.. ఇలా పలు చిత్రాల్లో ఆమె పోలీస్‌గా మెప్పించారు.
సీనియర్ నటి విజయశాంతి పోలీస్ పాత్రలకు పెట్టింది పేరు. కర్తవ్యం, పోలీస్‌లాకప్, శత్రువు, సూర్య ఐపీఎస్.. ఇలా పలు చిత్రాల్లో ఆమె పోలీస్‌గా మెప్పించారు. సుదీర్ఘ విరామం తర్వాత మరోమారు పోలీస్ అధికారి పాత్ర ద్వారా ప్రేక్షకులను ఆమె పలకరించబోతున్నారు. వివరాల్లోకి వెళితే..కల్యాణ్‌రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కెతున్నది.
అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మాతలు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్నది. ఈ సినిమాలో విజయశాంతి వైజయంతీ ఐపీఎస్ పాత్రను పోషిస్తున్నది. సోమవారం ఆమె జన్మదినం సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ‘వైజయంతీ ఐపీఎస్.. తను పట్టుకుంటే పోలీస్ తుపాకికే ధైర్యం వస్తుంది.
వేసుకుంటే యూనిఫాంకే పౌరుషం వస్తుంది..తానే ఒకయుద్ధం, నేను తన సైన్యం’ అంటూ కల్యాణ్‌రామ్ వాయిస్ ఓవర్‌తో ఆమె పాత్రను పరిచయం చేశారు. సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రామ్‌ప్రసాద్, సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, నిర్మాతలు: అశోక్‌వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు, రచన-దర్శకత్వం: ప్రదీప్ చిలుకూరి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurukul Teachers | ఒక్కో గురుకులంలో ఒక్కో వేతనం.. పార్ట్‌టైమ్ టీచర్లకు అన్యాయం!
గ్రామ స్వరాజ్యానికి గ్రహణం.. ఆర్థికంగా కుదేలైన తెలంగాణ పంచాయతీలు.. ఆర్బీఐ నివేదికలో జీపీల దుస్థితి బట్టబయలు
Hyderabad Drinking Water | తెలంగాణ గర్భశోకం.. హైదరాబాద్ సిటీకి జల గండం
Land Resurvey | ప్రతి రైతుభూమీ రీ సర్వే.. అన్నదాతలపై రేవంత్ ప్రభుత్వం మరో కుంపటి
Private School Business | నంబర్-1 నేత కూతురి ‘మైండ్వాల్ట్’.. నంబర్- 2 నేత కుమార్తె ‘మావ్ ఎడ్యూ’.. స్కూళ్ల వ్యాపారం
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

