ఇండియన్ సూపర్ ఉమన్ ఇంద్రాణి
యానియా, అంకిత, అజయ్ ప్రధానపాత్రధారులుగా స్టీఫెన్ పల్లం స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఇంద్రాణి’.
యానియా, అంకిత, అజయ్ ప్రధానపాత్రధారులుగా స్టీఫెన్ పల్లం స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఇంద్రాణి’. ఈ నెల 14న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ని లాంచ్ చేశారు. ఇండియన్ సూపర్ ఉమన్ కథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు దర్శక,నిర్మాత తెలిపారు. ఇదొక ఎపిక్ లాంటి సినిమా అని, ఈ సినిమాలోని టాప్ క్లాస్ వీఎఫ్ఎక్స్ వర్క్ ప్రేక్షకులను అలరిస్తుందని ఆయన చెప్పారు.
ఇందులో లీడ్రోల్తో పాటు ఒక రోబో కూడా ఉంటుందని, వారిద్దరి జర్నీ ఆసక్తికరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. వందేళ్ల తర్వాత టెక్నాలజీని తెరపై చూపించబోతున్నామని, ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఇంద్రాణితో ప్రేమలో పడిపోతారని దర్శక,నిర్మాత తెలిపారు. ఇంకా చిత్ర యూనిట్ మొత్తం మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: చరణ్ మాధవనేని, సంగీతం: సాయికార్తీక్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

