Satyaraj | ప్రధాని మోదీ బయోపిక్‌లో నటించడం లేదా.. సత్యరాజ్ ఏమన్నాడంటే..?
Satyaraj | ప్రధాని మోదీ బయోపిక్‌లో తాను నటించబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ప్రముఖ నటుడు సత్యరాజ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇప్పటివరకు తననెవరూ సంప్రదించలేదని ఆయన తెలిపారు.
Satyaraj | ప్రధాని మోదీ బయోపిక్‌లో తాను నటించబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ప్రముఖ నటుడు సత్యరాజ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇప్పటివరకు తననెవరూ సంప్రదించలేదని ఆయన తెలిపారు. ఒకవేళ మోదీ బయోపిక్‌లో నటించే అవకాశం వచ్చినా తిరస్కరిస్తానని, తన సిద్ధాంతాలకు పూర్తి విరుద్ధమైన సినిమాలో నటించలేనని సత్యరాజ్ వ్యాఖ్యానించారు.
తమిళంలో మోదీ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందులో సత్యరాజ్ నటించనున్నారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్యరాజ్ ఈ విషయంపై స్పందించారు. ‘ఈ వార్తలు నాకే ఆశ్చర్యం కలిగించాయి. ఇలాంటి అబద్ధపు ప్రచారాలను మానుకోవాలి. భవిష్యత్తులో మోదీ బయోపిక్ కోసం నన్ను ఎవరైనా సంప్రదిస్తే చేయనని చెబుతాను. ఎందుకంటే ఈ సినిమా నా భావజాలానికి, సిద్ధాంతాలకు పూర్తి వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంటుంది’ అని సత్యరాజ్ పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

