ప్రముఖ దర్శకులు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘తల్లి మనసు’. రచిత మహాలక్ష్మీ, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
‘నాకు గొప్ప జీవితాన్నివ్వడానికి నాన్న పడ్డ కష్టం నాకు తెలుసు. అందుకే.. సుధీర్‌బాబు సన్నాఫ్ పోసాని నాగేశ్వరరావు అని చెప్పుకోడానికి గర్విస్తా. ఇది సూపర్‌హీరో సినిమా కాదు. కానీ ఆ సినిమాల్లో హీరోలకి వుండే స�
ప్రముఖ గీత రచయిత గురుచరణ్(77) గురువారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. గురుచరణ్ అసలు పేరు మానాపురపు రాజేంద్రప్రసాద్.
ఎన్టీఆర్, దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా కలిసి మాట్లాడుకోవడం.. వీరిద్దరూ కలిసున్న స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. నిజానిక్కూడా ఇది షాకింగ్ కాంబినేషనే. వీరిద్దరూ కలిసి పనిచేస్తే.. అనే
ప్రముఖ రచయిత, దర్శకుడు జనార్ధన మహర్షి స్వీయదర్శకత్వంలో రూపొందిస్తున్న సంస్కృత చిత్రం ‘శ్లోక’. జనార్ధన మహర్షి కుమార్తెలైన శ్రావణి, శర్వాణి ఈ చిత్రానికి నిర్మాతలు.
ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్, నటుడు పి.రవిశంకర్ స్వీయ దర్శకత్వంలో తన కుమారుడు అద్వయ్‌ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న సోషియో ఫాంటసీ అడ్వెంచర్ ‘సుబ్రహ్మణ్య’.
చంద్రహాస్.కె, అంకిత సాహా జంటగా నటిస్తున్న చిత్రం ‘మంగంపేట’. గౌతంరెడ్డి దర్శకుడు. గుంటక శ్రీనివాసరెడ్డి నిర్మాత. నిర్మాణంలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ని మేకర్స్ విడుదల చేశారు.
మెగా హీరో సాయిదుర్గతేజ్ కథానాయకుడిగా రోహిత్ కెపి దర్శకత్వంలో ఓ ప్రతిష్టాత్మక పానిండియా సినిమా తెరకెక్కుతున్నది. కె.నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలు.
మాస్‌ని మెప్పించే ప్రతిభ పుష్కలంగా ఉన్న హీరో రామ్ పోతినేని. ఆయన సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా.. ఓపెనింగ్స్ మాత్రం భారీగానే ఉంటాయి. ప్రస్తుతం ఆయన సరైన విజయం కోసం ఎదురుచూస్తున్నారు.