‘నేను వంద చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైన్ చేశాను. 12 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా. అందుకే అసిస్టెంట్ డైరెక్టర్‌గా అనుభవం లేకున్నా సినిమా తీయగలననే నమ్మకం ఏర్పడింది’ అని చెప్పింది ప్రముఖ ైస్టెలిష్ట్ నీరజ
‘మహానటి’ తర్వాత ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్ పతాకంపై మరో లేడీ ఓరియెంటెడ్ డ్రామా తెరకెక్కనున్నది. ఈ సినిమాకు ‘చుక్కలు తెమ్మన్నా.. తెంచుకురానా..’ అనే టైటిల్‌ను ఖరారు చేశారట.
Rajinikanth | సూపర్‌స్టార్ రజనీకాంత్ (Superstar Rajinikanth) హిమాలయాల్లో పర్యటిస్తున్నారు. ఒక భారీ చిత్రం షూటింగ్ పూర్తిచేసిన తర్వాత, మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును మొదలుపెట్టడానికి ముందు మానసిక ప్రశాంతత కోసం రజనీకాంత్ ఆధ్�
‘మొగిలిరేకులు’ఫేం సాగర్ హీరోగా ఓ విభిన్న కథాచిత్రం తెరకెక్కనున్నది. సింగరేణి కార్మికుల జీవితాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందించనున్నట్టు శనివారం ఓ ప్రకటన ద్వారా మేకర్స్ తెలియజేశారు.
సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హైలెస్సో’. ప్రసన్నకుమార్ కోట దర్శకుడు. శివ చెర్రీ, రవికిరణ్ నిర్మాతలు. శివాజీ ఇందులో విలన్‌గా నటిస్తున్నారు.
విష్ణు విశాల్ హీరోగా నటిస్తూ శుభ్ర, ఆర్యన్, రమేష్‌లతో కలిసి నిర్మిస్తున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్'. ప్రవీణ్ కె. దర్శకుడు. ఈ నెల 31న సినిమా విడుదల కానున్నది.
‘బయటనుంచి ఇండస్ట్రీకి వచ్చినవారి కష్టాలు వినడానికి అందరూ ఆసక్తి చూపుతారు. కానీ ఇండస్ట్రీలో పుట్టి ఇండస్ట్రీలో పెరిగినవాళ్ల కష్టాలు ఎవరూ వినరు.’ అని శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీకపూర్ వాపోయారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్'. దీక్షిత్ శెట్టి ఇందులో మేల్ లీడ్. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు.
టాలీవుడ్ క్రేజీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా త్వరలో వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇరు కుటుంబాలు, వారి కొద్దిమంది బంధువులు, శ్రేయోభిలాషుల సమక్షంలో వీరి నిశ్చితార్థం శుక్రవారం హైదరాబాద్‌లో న
నటుడు శివాజీ నటిస్తూ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుధీర్ శ్రీరామ్ దర్శకుడు. శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాలో ఉత్తర అనే పాత్రలో నటి లయ నటిస్తున్నది.
కూతురు రాహాపై అలవిమాలిన ప్రేమను కనబరుస్తుంటారు బాలీవుడ్ భామ అలియాభట్. కన్నతల్లికి బిడ్డపై మమకారం సహజం. కానీ అలియా మాత్రం రాహా విషయంలో వినూత్నంగా ఆలోచిస్తుంటుంది.
Vijay Devarakonda Rashmika | ఇవాళ ఉదయం విజయదేవరకొండ, రష్మిక మందన్నకు ఎంగేజ్మెంట్ జరిగింది. కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల మధ్యనే వీరి నిశ్చితార్థ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. వచ్చే ఫిబ్రవరిలో ఫేమస్ డెస్టి�